Channel Avatar

Viraji's Kitchen @UCpDP-pBysbQkWe1hZGzIyhw@youtube.com

4.9K subscribers - no pronouns :c

హాయ్ ఫ్రెండ్స్! విరాజీ కిచెన్ కి మీకు స్వాగతం-సుస్వాగతం. 🙏


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Viraji's Kitchen
Posted 2 weeks ago

భోగ భాగ్యాలనిచ్చే భోగి.. సరదాలనిచ్చే సంక్రాంతి.. కమ్మని కనుమ.. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. 4,357 మంది ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

16 - 9

Viraji's Kitchen
Posted 1 month ago

🎉 A big moment for Viraji's Kitchen! 🎉
Our first video has hit 1 Lakh views! 🙌
This milestone is all thanks to your love and support. 💖

Stay tuned for more exciting recipes and miniature magic! 🥘🍲

Thank you, Viraji's family! 💐✨


#1LakhViews #Viraji'sKitchen #ThankYou 🌟

16 - 10

Viraji's Kitchen
Posted 2 months ago

500 Subscribers నుంచి 1000 Subscribers మనసు దోచుకోవడానికి కేవలం 5 రోజులు మాత్రమే పట్టింది....!

ఇది మీ సపోర్ట్ వల్లనే సాధ్యపడింది . .... మీ అందరికి నేను చాలా రుణపడి ఉన్నాను.

ఇప్పుడు మనం 1K ఫామిలీ 🎉🎂✨🍰🥳

16 - 4

Viraji's Kitchen
Posted 2 months ago

500 Subscribers మనసు దోచుకోవడానికి....!

2 months 5 days
or 9 weeks 3 days
or 66 calendar days సమయం పట్టింది.

ఇప్పటి దాకా 27 వీడియోస్; 56.2K వ్యూస్; 3.6K Hrs వాచ్ టైం అయింది.

4000 Hrs యూట్యూబ్ monetisation కి దగ్గరా ఉన్నా .... ఇంకా 500 subscribers కావాలి.

ఛానల్ లో మూడు వీడియోస్ చుడండి , నచ్చితే . .. Subscribe చేసుకోండి.

మీకు తెలిసిన ఫామిలీ & ఫ్రెండ్స్ గ్రూప్ లో ఫావర్డ్ చేయండి . ...ప్లీస్ . ...ప్లీస్......ప్లీస్.

ఇట్లు
విరాజిస్ కిచెన్

13 - 0

Viraji's Kitchen
Posted 3 months ago

🎉 ఇప్పుడు ఉన్న 75 సబ్ స్కైబర్స్ కి 💖 ఫ్యూచర్ లో వచ్చే 9,99,99,999 సబ్ స్కైబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు! 🎆✨



మీరు మీ కుటుంబంతో దీపావళి ఎలా జరుపుకుంటున్నారో 👨‍👩‍👧‍👦 కామెంట్స్ లో తెలియచేయండి.



🎒 హాస్టల్ లో ఉన్న పిల్లలు ఇంటికి వస్తే 👉 అదే అమ్మ-నాన్నకి పెద్ద దీపావళి 🎇💞



🤵‍♂️ కొత్త అల్లుడు ఇంటికి వస్తే 👉 అదే అత్తా-మామలకి పెద్ద దీపావళి 🎊🌹



🏡 ఇంటికి దూరంగా ఉండేవాళ్లు అమ్మ, నాన్న, భార్య/భర్త, పిల్లలు అందరు పల్లెటూరులో కలిస్తే 👉 అదే పెద్ద దీపావళి 🪔💫



🎇 ఉన్నవాళ్లకి పటాకులతో దీపావళి, కానీ లేనివాళ్లకి ముఖంలో చిరునవ్వే 😊💖 అసలైన దీపావళి!



🙏 మరొక్కసారి, 75 సబ్ స్కైబర్స్ కి 💥 ఫ్యూచర్ లో వచ్చే 9,99,99,999 సబ్ స్కైబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు! 🕯️

9 - 1