#We_proud_to_be_INDIAN
నమస్తే, నా పేరు రవి ప్రకాష్ జాన
మన దేశంలో , మన ప్రకృతిలో, మన జీవితాలలోఎన్నో ఎన్నెన్నో మంచీ, చెడుల సమ్మిళిత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని వివరిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రజలను గౌరవిస్తూ, ఎంతోమందికి తెలియని ఎన్నో క్రొత్త అనుభూతుల అన్వేషణకు ఈనాడు నా ప్రయాణము మొదలౌతోంది. రండి కలిసి పయనంచేద్దాము చిరునవ్వుల ఆనందాలను చురగొందాం.
ఈ నా ప్రయాణంలో నాతో మీరుకూడ రండి. 😊
🙏🏻
దయచేసి నన్ను సపోర్టుచేయండి మీలో ఒకడిగా ఉంటాను మిమ్మల్ని సంతోష పడేలా చేస్తా. 🙏🏻
మన చానల్ #SUBSCRIBE చేసుకోండి.
మీకు నచ్చిన వీడియోని లైక్ కొట్టండి.
🙏💕ధన్యవాదాలు🙏💕
నేను మీ రవి
Raviprakash life style
#RAVIPRAKASH_LIFE_STYLE
#RAVIPRAKASH_Telugu_Traveller #RAVIPRAKASHJANA
#Lifestyle
#TELUGU_TRAVELLER
if you Want to Talk with me WhatsApp or Call ~ 6303112215
ఈ ఫోన్ నెంబర్ పైన మీరు నన్ను సంప్రదించవచ్చును.