హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తక్కువ ఖర్చులో ఇల్లు అన్నది బలంగా ఉండేలా ఎలా కట్టాలి అన్నది ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్పడం కొరకు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మారుతున్న కాలంలో ఇల్లు అన్నది కట్టాలంటే ఎంతో ఖర్చు అవుతుంది అలాగే కట్టిన ఇల్లు దృఢంగా ఉండటం లేదు సంవత్సరం తిరక్కముందే క్రాక్స్ వస్తున్నాయి సో మనం కట్టే ఇల్లు దృఢంగా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఎలా కట్టాలి ఎలా కట్టడం వల్ల ఇల్లు అనేది దృఢంగా ఉంటుంది అలాగే డబ్బులు అనేది ఎక్కువ అవ్వకుండా ఇల్లు అందంగా ఎలా కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్క విషయం తెలియ చెప్పాలని ఈ నా చిరు ప్రయత్నం సో మన ఛానల్ కి సపోర్ట్ చేయండి అప్పుడు మనం కన్స్ట్రక్షన్ వర్క్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు