Channel Avatar

Mee Mythri @UCoiJ3Qn2bpgiFuS2SDuSvKg@youtube.com

1.5K subscribers - no pronouns :c

Hai friends Welcome to Our channel.. Mee Mythri...Here I pre


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mee Mythri
Posted 4 days ago

𝐇𝐚𝐩𝐩𝐲 𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 𝐭𝐨 𝐓𝐡𝐞 𝐌𝐚𝐧, 𝐓𝐡𝐞 𝐌𝐢𝐬𝐬𝐢𝐨𝐧, 𝐓𝐡𝐞 𝐕𝐢𝐬𝐢𝐨𝐧, 𝐓𝐡𝐞 𝐆𝐮𝐚𝐫𝐝𝐢𝐚𝐧, 𝐚𝐧𝐝 𝐓𝐡𝐞 𝐓𝐨𝐫𝐜𝐡 𝐁𝐞𝐚𝐫𝐞𝐫—𝐨𝐮𝐫 𝐞𝐬𝐭𝐞𝐞𝐦𝐞𝐝 𝐏𝐌 N𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚 M𝐨𝐝𝐢! Wishing a very special birthday to the leader who continues to inspire and guide us.

1 - 0

Mee Mythri
Posted 1 week ago

తెలంగాణ ప్రజలకు అండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రివర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేపడుతున్న సహాయక చర్యలు అభినందనీయం. ఈ కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడటం నా భాద్యతగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు ఈ వరద ప్రభావం నుండి త్వరగా బయటపడాలని కాంక్షిస్తూ, ఈరోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి, 1 కోటి రూపాయల విరాళం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించడం జరిగింది.

1 - 0

Mee Mythri
Posted 1 week ago

కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాలు, పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఉన్న జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం ముంపు పరిశీలన.

0 - 0

Mee Mythri
Posted 1 week ago

0 - 0

Mee Mythri
Posted 2 weeks ago

2 - 0

Mee Mythri
Posted 2 weeks ago

Penkalamkari duppattas srikalahasthi

1 - 0

Mee Mythri
Posted 2 weeks ago

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తక్షణ సహాయాన్ని అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు విజయవాడ సింగ్ నగర్ లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో కొద్దిసేపటి కిందట పర్యటించాను. అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాను. సమస్య పరిష్కారం అయ్యే వరకు, ప్రతి ఒక్కరికీ సాయం అందే వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నే సీఎం కార్యాలయంగా చేసుకుని ఇక్కడ నుంచే పని చేస్తాను.

#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#AndhraPradesh

0 - 0

Mee Mythri
Posted 2 weeks ago

3 - 0

Mee Mythri
Posted 2 weeks ago

Pure Kuppadam sarees at weavers price 1899 only ‪@JoieDesigners‬ ‪@MeeMythriWdSeethaK465‬

0 - 0

Mee Mythri
Posted 3 weeks ago

కొత్తగా బిజినెస్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి fake scame alert ‪@JoieDesigners‬

0 - 0