అందరికీ నమస్కారం అండి, నా పేరు జయలక్ష్మి యాత్ర విశేషాలు అనే నా channel లో మన భారతదేశంలోని, ఇంకా ఇతర దేశాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, తీర్థ స్థలాల విశేషాలు మరియు మన సంప్రదాయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు, ప్రసాదాలు, వంటలు మన పెద్దవారి నుండి మనకి ఎలా అందాయో అదేవిధంగా మన తరువాత తరాల వారికి కూడా తెలియాలనే తపనతో ఛానల్ మొదలు పెట్టాను, నా వీడియోస్ ని చూసి లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించగలరని మనవి.