Channel Avatar

Nanduri Srivani Pooja Videos @UCoF-lH_1HcG9uWKMJUISwUg@youtube.com

363K subscribers

Namaste. I am Nanduri Srivani, Daughter of Sri Nanduri Srini


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Nanduri Srivani Pooja Videos
Posted 2 hours ago

కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అంటే... కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనుక మన ఋషులు అందించిన ఎన్నో గొప్ప ఆరోగ్యపరమైన సైన్స్ రహస్యాలు కూడా ఉన్నాయి!

చలికాలంలో దీపం పెట్టడం వల్ల మన శరీరానికి, కళ్ళకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో, అలాగే నువ్వుల నూనె వాడకం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం.

కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వెనుక సైన్స్ ఏంటి? | Science Behind Karthika Deepam
youtube.com/shorts/WywrPVRZ7Ik

#KarthikaDeepam #SpiritualScience #దీపాలు #కార్తీకదీపం #సైన్స్ #RishisWisdom #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

136 - 0

Nanduri Srivani Pooja Videos
Posted 1 day ago

నవంబర్ 15న వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది! మిస్ చేసుకోకండి | Utpanna Ekadashi Special
youtube.com/shorts/M9Rqc1D5AAE

#UtpannaEkadashi #ఉత్పత్తిఏకాదశి #EkadashiVratam #పాపనాశనం #మోక్షం #కార్తీకమాసం #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

1.7K - 9

Nanduri Srivani Pooja Videos
Posted 1 day ago

బ్రహ్మశ్రీ సామవేదం గారు నండూరి గారికి ఇస్తూన్న ఒక వస్తువు ఈ చిత్రంలో చూస్తున్నారుగా
అందులో ఒక పెద్ద సముద్రం ఉంది.
నండూరి గారూ, శ్రీమతి సుశీల గారూ ఆ సముద్రంలో 3 గంటల పాటు స్నానం చేసి ఆనందపు అలల్లో తేలిపోయారు
మీరూ వినేయండి మరి

https://youtu.be/aNzUR_7zyK8

Posted by
Mahesh K watch video on watch page

64 - 3

Nanduri Srivani Pooja Videos
Posted 1 day ago

1979, నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి... తిరుమల శ్రీవారి ఆలయంలో అకస్మాత్తుగా జరిగిన ఆ విచిత్రం ఏమిటి?

నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ఘంటలు వాటంతట అవే మోగడానికి కారణం ఏమిటి? ఈ అద్భుతమైన సంఘటన వెనుక ఉన్న సంగటన ఏమిటో తెలుసుకుని, ఈ 7 నవంబర్ రోజునా శ్రీవారి మహిమను స్మరించుకుందాం.

అర్ధరాత్రి తిరుమలలో జరిగిన విచిత్రం | 7-Nov-1979 | Bells incident at Tirumala
https://youtu.be/kqf5VNIYZ88

#TirumalaMiracle #TirumalaBells #శ్రీవారిమహిమ #తిరుమలరహస్యం #7Nov1979 #తిరుమల #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

1.3K - 11

Nanduri Srivani Pooja Videos
Posted 2 days ago

మొన్న నండూరి గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు...
36 గంటల్లోనే 5 ప్రోగ్రాములు Schedule చేశాము మేము...
అందులో ఇదొకటి - Sudheer Talks Channel కి ఇంటర్వ్యూ
సుధీర్ గారు ఎప్పట్నుంచో అడుగుతున్నారు - ఇన్నాళ్లకి కుదిరింది
చాలా ఆసక్తికరంగా సాగింది...
మీరూ చూసి ఆనందించండి

https://www.youtube.com/watch?v=d-ytI...

- Mahesh
Channel Admin

418 - 8

Nanduri Srivani Pooja Videos
Posted 3 days ago

అయ్యప్ప స్వామి పూజ మీ సొంతంగా చేసుకొనే విధానం

మన ఛానెల్ కుటుంబ సభ్యులు ఎప్పటినుంచో అడుగుతున్న
అయ్యప్పస్వామి పూజా విధానం

ఛానెల్ లో అప్లోడ్ చేశాము
https://youtu.be/WmUjWxsXUU4

అందరూ ఆ వీడియో సహాయంతో అయ్యప్ప స్వామిని పూజించుకోండి
ఆ వీడియో క్రింద Description లో చూస్తే PDF కూడా ఉంటుంది.

#AyyappaSwami #అయ్యప్పస్వామి #AyyappaPooja #ఇంట్లోపూజ #AyyappaDeeksha #శబరిమల #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

677 - 7

Nanduri Srivani Pooja Videos
Posted 3 days ago

242 - 2

Nanduri Srivani Pooja Videos
Posted 4 days ago

కార్తీక మాసంలో దీప దానం చేయడం గొప్ప అదృష్టాన్ని ఇస్తుంది. అయితే... ఈ పవిత్రమైన దాన సమయంలో, మనం పొరపాటున కూడా చేయకూడని తప్పులు తెలుసుకుని, సంపూర్ణ శుభ ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నాం.

దీప దానం ఇలా చేయాలి - దాన సమయంలో ఈ ఘోరాన్ని చేయకండి | Karthika Deepa Danam Process
https://youtu.be/qIkrWHiDCyE

#DeepaDanam #KarthikaMasam #దీపదానం #దానవిధి #ఘోరపాపం #DeepaDanamRules #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

720 - 6

Nanduri Srivani Pooja Videos
Posted 4 days ago

Day 15 కార్తీక మాసం
పొరపాటున కూడా..............
youtube.com/shorts/JQzuVrAXyNg watch video on watch page

68 - 1

Nanduri Srivani Pooja Videos
Posted 4 days ago

త్వరలో సంకష్ఠహర చతుర్ధి, అందుకే గుర్తు చేస్తున్నాం! | Sankshta Hara Chaturdhi Reminder

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా... ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు, అవి మంచులా కరిగిపోతాయి.
ఈ పర్వదినం రోజున గణపతి ఆరాధన, ఎలా చేయాలి, ఏ కథ వినాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుని, సంపూర్ణ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.

Video Link: https://youtu.be/DRBQukMzDfg

#SankashtaharaChaturdhi #GaneshaVratham #SankashtaChaturthi #సంకష్ఠహరచతుర్థి #గణపతి #కష్టాలు #Reminder #తెలుగుభక్తి #Bhakti #NanduriSrinivas

శ్రీ మాత్రే నమః

Posted by
Chaitanya,
Admin Team

968 - 13