నమస్తే.ఇది పోటీ పరీక్షల కోసం సిద్దం అయ్యె వారికీ చాలా ఉపయోగకరం గా ఉంటుంది.
ఆలాగే ఎవరు అయితే తమ నాలెడ్జ్ ని పెంచుకోవాలని చూసే వారికి నేర్చుకోడానికి విషయం ఉంటుంది. మా చానెల్ లో ని విడియో లా ద్వారా ఒక కొత్త విషయం తెలుసుకున్న మాకు సంతోషమే.
ఇక్కడ అన్ని topics విడియో లు upload చేస్తాము.
మీకు ఏది అయిన విషయం గురించి నేర్చుకోవాలని ఉంటే దయచేసి మా కు కామెంట్ రూపం లో తెలియచేయండి.
తెలంగాణ చరిత్ర
రాజనీతి శాస్త్రం
ఆర్థిక శాస్త్రం
సామాజిక శాస్త్రం
Please watch nd subscribe.
I need all of your support💪.
Thank you each and every one.