హలొ ఫ్రెండ్స్.... అందరికి ముందుగా నమస్కారం🙏
మన ఛానెల్ లో అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన బిట్స్,సాధారణ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాదానాలు ఉంటాయి..
మన ఛానెల్ గురించి అందరికి తెలియజేయండి మరియు మీరు కూడా ఎప్పటికప్పుడు కొత్త facts నేర్చుకోండి...
మీకు తెలిసిన మరియు మీ దగ్గర అందరికి ఉపయోగకరమైన సమాచారం ఏదైనా ఉంటే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి
నేను వీడియోస్ చేస్తాను....
కృతజ్ఞతతో మీ భగత్ సింగ్
#BhagatsinghTeluguacademy