కొటేషన్స్ అనేవి జీవితంలో మనిషి మార్పు కోసం ఉపయోగపడతాయి.
కొటేషన్స్ మనకు జీవితంపై పాజిటివ్ ఆలోచన కలుగుతుంది.
సాధారణమైన మనిషి జీవితంలో నిర్లక్ష్యం, బద్ధకం, చెడు ఆలోచనలు, రావడం సహజం. అలాంటప్పుడు కొటేషన్స్ మనిషిని ఒక మంచి మార్గం వైపు దారి చూపుతాయి.
కొటేషన్స్ మనిషికి చాల అవసరం. ఇవి నిజ జీవిత గురించి, జీవితసత్యాలను, మరియు మోటివేషన్ ని కలిగిస్తుంది. అలాగే మనందరినీ ప్రేరేపిస్తాయి.
మంచి జీవితం కోట్స్ తెలుగులో మీకోసం.