Channel Avatar

Smiley's Channel @UCnaAPtLRXwmOoVG61Os7B4g@youtube.com

2.8K subscribers - no pronouns :c

All Rounder


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Smiley's Channel
Posted 4 years ago

గుడ్లు,పెరుగు,బటర్,ఎసెన్స్, ఓవెన్ లేకుండా సాఫ్ట్&స్పాంజిగా కస్టర్డ్ కేక్ తయారు చేసేందుకు ఈ వీడియో చూడండి. వంట రానివాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

5 - 0

Smiley's Channel
Posted 4 years ago

రోడ్ సైడ్ దొరికే భేల్ పూరి తయారీ పక్కా కొలతలతో

4 - 0

Smiley's Channel
Posted 4 years ago

నోరూరించే కమ్మటి అల్లం టమాటా పచ్చడి కాస్త నెయ్యి వేసి వేడి వేడి అన్నంతో తింటే👌😋Ginger Tomato chutney

4 - 0

Smiley's Channel
Posted 4 years ago

సూపర్ హెల్తీ, కరకరలాడే కమ్మని బ్రోకలీ పకోడా ఒకసారి తయారు చేసి చూడండి కొద్దిగా డిఫరెంట్ గా సూపర్ టేస్ట్ గా తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.(🥦 is good to control bad cholesterol & Heart diseases).

4 - 0

Smiley's Channel
Posted 4 years ago

Healthy& Super Tasty Baby Corn Mushroom Masala Curry

4 - 0

Smiley's Channel
Posted 4 years ago

ఎంతో హెల్తీగా సజ్జలతో ఉప్మా ఇలా ఒక్కసారి ట్రై చేసి వేడివేడిగా తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ . బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా Gluten Free Healthy Breakfast.

3 - 0

Smiley's Channel
Posted 4 years ago

రాయలసీమ ఆకు కూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.🙏🙏🙏

3 - 0

Smiley's Channel
Posted 4 years ago

రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ ని ఇంట్లో కూడా సులువుగా చాలా టేస్టీ గా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే పూరి, చపాతి, పరోటా, అన్నం దీంతో తిన్న సూపర్ గా ఉంటుంది..

3 - 0

Smiley's Channel
Posted 4 years ago

బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, చల్ల చల్లగా, క్రిమి క్రీమీగా ఎంతో హెల్తీగా బాదాం& అవకాడో తొ చేసిన బాదం అవకాడో మిల్క్ షేక్ 😋😋😋😋😋 చూడండి. మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి 🙏🙏🙏...

3 - 0

Smiley's Channel
Posted 4 years ago

తిరుమల శనివారాల పూజా విధానం పూర్తి వివరాలతో కూడిన ఈ వీడియో లో మీరు గుమ్మం, గడప అలంకరణ, మామిడి తోరణం, పూలమాల తయారీ, ఉపవాసం, యడలు, పూజా విధానం అన్ని డీటెయిల్స్ మీరు చూడొచ్చు. Please subcribe to our channel...Thank you...

3 - 0