హాయ్ ఫ్రెండ్స్,
కెనడా లో పల్నాడు పిల్ల ఛానెల్‌కు స్వాగతం.
నా పేరు హరిత, మా పాప పేరు కోషీక శ్రీ వల్లి ముద్దుగా ఖుషీ అని పిలుస్తాం. మాది ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా. ప్రస్తుతం కెనడా లోని వాంకోవర్ లో ఉంటూ న్నాం.
మా ఛానల్ లో మా కెనడా లైఫ్ స్టైల్, కెనడా ప్రదేశాలు, మా పాప కి సంబందించిన దుస్తులు డాన్స్ కామెడీ వ్లాగ్స్ మరియ వంట వీడియోలు చూడొచ్చు. మేము ఏది ఐతే హ్యాపీ గా ఫీల్ అవుతామో అదే మీకు కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాము. మీరు కూడా మా వీడియోస్ ని ఇష్ట పడతారు అనుకుంటున్నాను.
Hi Friends,
Welcome to Canada lo Palnadu Pilla.
My self Haritha and my daughter name is Koshika Sri Valli, we call nick name as Kushi. We are from Andhra Pradesh, Palnadu Dt. Present we are staying in Vancouver, Canada.
In this channel we will make videos on our Canada life style, Canada places, my daughter dressing dance and comedy skits and cooking videos. what ever we feel happy those we wanted to share with you, i hope you will also like those videos.
Please LIKE, SHARE, COMMENT and SUBSCRIBE.