in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
🌹జై శ్రీమన్నారాయణ🌹
మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ జనవరి నెలలో వచ్చే మౌని అమావాస్య గురించి ఒక వీడియో చేశాను ప్రతిసారి నేనేం చెప్తాను అమావాస్య రాత్రి ఎప్పుడు ఉంటే ఆ రోజే పూజ చేసుకోవాలని క్లియర్ గా చెప్తాను అలాగే అమావాస్య రాత్రంతా ఎప్పుడు ఉందో ఆ రోజే రాత్రి పూజ చేసుకోవాలని ఎప్పుడు చెబుతూనే ఉంటాను మీరు మల్ల క్యూన్షన్స్ అడుగుతున్నారు.
ఈరోజు రాత్రి అనగా మంగళవారం జనవరి 28వ తారీఖున చేసుకోండి.
అమావాస్య పూజ చేసేటప్పుడు ఆరోజే సామాన్లు కొనుక్కుని తెచ్చుకోకూడదు నువ్వులు నువ్వుల నూనె ఇలాంటివి అలాగే బెల్లం నువ్వులు కలిపిన ప్రసాదాన్ని మీరే ప్రసాదంగా తీసుకోవాలి బెల్లం కలిపిన నీళ్ళని ఎవరూ తొక్కని ప్లేస్ లో వేయండి
ధన్యవాదములు🙏🙏🙏
58 - 2
Jai srimannarayana
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ సిరి విష్ణు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాసకురాలు
ధన్యవాదములు
173 - 3
మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం
ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా మన జీవితం ఎంతో అద్భుతంగా మార్చుకోవచ్చు ఐశ్వర్యం సొంత ఇంటి కల విద్యా ఉద్యోగం ఆరోగ్యం ఇలా ఎన్నో
జాతకరీత్యా వాస్తు రీత్యా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న చక్కని పరిష్కారం తెలుపబడుతుంది. అన్నప్రాసన అక్షరాభ్యాసం గృహప్రవేశం పెళ్లి ముహూర్తాలు లక్కీ ముహూర్తాలు మాప్రత్యేకం
ఈ ఛానల్ ద్వారా మరెన్నో పరిహారాలు పౌర్ణమి అమావాస్య ఫస్ట్ తారీకు వీడియోలు మరెన్నో పరిహారాలు మీకు అందిస్తున్నాము
అపాయింట్మెంట్ కొరకు
Call
Whatsapp
9533222677
హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఏలూరు