Hello Friends...
Praise the Lord
My name is Pranavi Cheduri
w/o Rev.Dr.Cheduri Kanna
G.L.I Ministries
Yerragondapalem
Prakasham District A.P. India.
For Prayers: 9490442446
Welcome to God's Worship World Telugu
మన ఛానెల్ లో Old and New Telugu Jesus songs Lyrics Upload చేయడం జరుగుతుంది. కాబట్టి అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
Subscribe చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
ఎవరికైనా జీసస్ సాంగ్స్ లిరిక్స్ అవసరం ఉంది అని మీరు అనుకుంటే నా ఛానల్ గురించి తెలియజేయండి. Thank you.
ఈ ఛానల్ గురించి నా ఆలోచన ఏమిటంటే పాటలు చూసి పాడటానికి మరియు పాటలు ఒక నోట్ బుక్ లో రాసుకోవడానికి వీలవుతుంది. ఇదే నా ముఖ్య ఉద్దేశ్యము.
For more Jesus songs lyrics Telugu subscribe our channel and tap to Bell symbol thank you.
@GodsWorshipWorldTeluguOfficial