సాంప్రదాయ మంగళ హారతి పాటలు, కుటుంబవేడుకలలో సందర్భానుసారంగా వచ్చే పాటలు, పెళ్లిపాటలు, ఆడపిల్లలకు-మగపిల్లలకు పాడే హారతి పాటలు, లాలి పాటలు, ఒడుగు పాటలు, సీమంతం హారతులు, భోగి పండ్ల హారతి పాటలు,కర్పూర హారతులు, అమ్మవారి హారతి పాటలు, స్వామి వారి భక్తి పాటలు,భక్తి గీతాలు,భజన గీతాలు, లలిత గీతాలు, దేశభక్తి గీతాలు అన్నీ సాహిత్యంతో పాటు అందరికీ అందుబాటులో ఉండాలి అనే నా ప్రయత్నాన్ని అందరూ సహృదయం తో స్వీకరిస్తారని కోరుకుంటున్నాను 🙂
please do not copy few songs from my channel the original version singers-writers hold copyrights. if any one copy they will take action against them. please be aware of this.
మీకు తెలిసిన పాటలు లేదా మీ దగ్గర ఉన్న పాటలు నాకు ఇవ్వాలి అనుకున్న ఈ mail ID ద్వారా మాకు పంపవచ్చు 🙂
akshayvallimangalaharathisongs@gmail.com
#akshayvalli
#akshayvallimangalaharathisongs
Thankyou all for your Love and Support 🙏
Please do SUBSCRIBE to my channel and hit the 🔔 icon for new song updates
Please keep supporting me with your valuable Likes and comments
☺
Akshay Jandhyala
& Valli Jandhyala