🙏 Hi friend's welcome to sea-boys channel..
Please Like, Share & subscribe.. 🙏
Hai... friends
మాది నిజాంపట్నం , ఫిషర్ మెన్ కాలనీ ,బాపట్ల జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్.. నా పేరు నాగరాజు మా తమ్ముడు పేరు వెంగళరావు.. మేము సముద్రం మీద చేపల వేట చేస్తుంటాము..
సముద్రం మీద మేము చేసే ప్రతి చేపల వేట గురించి మరియు చేపలు పట్టడానికి ఎంత కష్టపడాలో మీకు ప్రతి వీడియోలో మేము వివరంగా తెలియజేస్తున్నాము.మీరు ఇంతకుముందు చూసిన మరియు చూడని చేపల గురించి వాటిని మేము పిలిచే పేర్లు,అంతేకాకుండా మా దగ్గర వాటి రేట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చెబుతున్నాము.
friends మా వీడియోస్ ని చూసి ఆదరించండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దయచేసి అందరికి షేర్ చేయండి... థాంక్యూ....
#seaboys
#seafishing
#fishingboat
#telugufishingvideos