హాయ్ అండి అందరికీ నమస్కారం🙏 నేను రెండు చానల్ ని పెట్టి వీడియోల్ని అప్లోడ్ చేశాను చాలా బాగా సబ్స్క్రైబ్ లైక్స్ కామెంట్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ స్టాప్ అయిపోయాయి 😢 అయినా సరే నేను వెనక్కి తగ్గలేదు మళ్లీ నేను మూడో ఛానల్ పెట్టాను అందరూ ఈ ఛానల్ ని సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకి తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్,🙏