Aquaculture అనేది చాలా సవాళ్లతో కూడిన పరిశ్రమ. ఎప్పటికప్పుడు సరికొత్త Challenges ఎదురవుతూనే ఉంటాయి. అది Culture Practice లో కావచ్చు, కొత్త కొత్త వ్యాధులు, తెగుళ్లు, inputs అనగా సీడ్, Water, Feed, farm care products like minerals, probiotics etc., నందు కావచ్చు, ఇటువంటి ఎన్నో కొత్త కొత్త మార్పులు, సవాళ్లు, వాటికి నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులు, పరిశ్రమ పెద్దల సూచనలు మరియు సలహాలను విశ్లేషించి సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా సమాచారం అందించటం
భారతదేశంలో Aquaculture భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే రొయ్యలు చేపలు తినడం వలన కలిగే ఉపయోగాలను అనేక సామాజిక మద్యమాల ద్వారా తెలియచేయాలి. అందులో భాగంగానే నేను మన Aqua Doctor Channel ద్వారా రొయ్యలు మరియు చేపల వివిధ రకాల వంటకాల గురించి వాటి తయారీ పద్దతులు తెలియచేస్తాను
ఇంకా మన Subscribers కోరిక మేరకు కోరిన సమాచారాన్ని అది Aquaculture గురించే కాకపోయినా అందరికీ ఉపయోగపడుతుంది అనుకొనే విషయాలను తెలియ చేస్తాను
కాబట్టి ఎప్పటికప్పుడు Updates పొందడానికి Channel Subscribe చేసుకోండి, Like, Share, Forward చేయడం మర్చిపోకండి
మీ A E Vara Prasad