in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
0 - 0
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి అయన తరపున రూ. 50 లక్షల చెక్కును, రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల చెక్కు అందజేశారు.
2 - 0
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి ఉపాధి హామీ పథకం స్వర్ణ పంచాయతీ గ్రామ సభలో ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. #chandrababu
4 - 0
కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక అలంకరణ
17 - 0
Telugu News channel