Channel Avatar

Siren TV @UCluDBAoXW5EO98FxqDmIsdw@youtube.com

43K subscribers - no pronouns :c

Siren TV is an independent digital media platform in two Tel


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Siren TV
Posted 6 months ago

#మేడారం

సమ్మక్క - సారలమ్మ

పచ్చని అడవుల్లో మేడారం కొండల్లో
గిరిజన సంస్కృతికి పెద్ద పీఠం వేసి
గిరిజనులే పూజారులుగా కొనసాగుతున్న
జాతరే సమ్మక్క - సారలమ్మ జాతర.

గుడి గోపురాలకు అతీతంగా
విగ్రహాలు, అభిషేకాలు లేకుండానే
గద్దెలపై పసుపు కుంకుమలా కొలువైన
అమ్మలే మన సమ్మక్క - సారలమ్మలు.

ఆసియా ఖండంలోనే పేరు పొందిన జాతర
తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతర
కుంభమేళాను తలపించే జాతర
వనమంతా జనసంద్రంగా మారిన
జాతరే మన మేడారం జాతర.

కుల మతాలకు అతీతంగా
ప్రాంతీయ భేదం లేకుండా
అందరూ ఒక్కటై నిండైన మనసుతో
కొలిచే జాతరే ఈ అడవి శక్తి జాతర.

కోయ గిరిజనుల ఉనికి, అస్థిత్వం కోసం
కాకతీయ రాజులతో యుద్ధ రణరంగంలో
విరోచిత పోరాటం చేసిన వీరవనితలే
మన సమ్మక్క - సారలమ్మలు.

రెండేడ్లకొకసారి మాఘశుద్ధ
పౌర్ణమినాడు నాలుగు రోజులు
అంగరంగ వైభవంగా జరుపుకునే
జాతరే మన మేడారం జాతర.

కన్నెపల్లి నుండి సారలమ్మను
చిలకలగుట్ట నుండి సమ్మక్కను
అధికార లాంఛానల మధ్య
గిరిజన పూజరులు గద్దెలపై నిలిపే
కుంకుమే సమ్మక్క - సారలమ్మలు.

జంపన్న వాగులో స్నానాలు, తలనీలాలు
ముడుపులుగా నిలువెత్తు (బెల్లం)బంగరాలు
ఎదురుకోళ్లు, మేక పోతులు
ఒడి బియ్యం, చీర సారెలన్నీ
భక్తితో అమ్మలకే సమర్పణ.

శివసత్తుల పూనకాలతో
కోయరాజుల జాతకాలతో,
కోరుకున్న వారికి కొంగు బంగారమై
నమ్మకమే భక్తిగా నడిపిస్తున్న జాతరే మన
మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర.

24/2/2024

39 - 1

Siren TV
Posted 9 months ago

ఎవరి కష్టంతో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెల్చుకుంది?
#revanthreddy
#uthamkumarreddy
‪@sirentvnews‬

239 - 14

Siren TV
Posted 9 months ago

కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎవరైతే.. పార్టీకి రక్ష?
#revanthreddy
#battivikramarkha
‪@sirentvnews‬

124 - 2

Siren TV
Posted 9 months ago

సీతక్కకి ఏ మంత్రిత్వశాఖ అయితే కరెక్ట్?
#seethakka
#ironladyoftelangana
‪@SirenTVNetwork‬

164 - 6

Siren TV
Posted 9 months ago

కంటోన్మెంట్ లో గెలుపు ఎవరిది?
#lasyananditha
#vennela
#Ganesh
‪@SirenTVNetwork‬

42 - 0

Siren TV
Posted 9 months ago

బర్రెలక్కతో ఎవరికి ముప్పు?
‪@SirenTVNetwork‬

64 - 0

Siren TV
Posted 9 months ago

కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
#kcr
#revanthreddy
#kishanreddy
#sirenTV

153 - 4