ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం నేను ఈ IBSTUDIES అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల ముఖ్య కారణం, నేటి పోటీ ప్రపంచంలో మనం అనుకున్నది సాధించాలంటే ఎంతో నాలెడ్జ్ అవసరం.దాని కోసం ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారికి ఉపయోగకరమైన విషయాలను అందించడానికి నేను ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. నేను ఈ ఛానల్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ నందు అన్ని పోటీ పరీక్షలకు అవసరం అయిన general knowledge, history, polity, geography, economy, physics, chemistry, general science, social studies and current affairs గురించి తెలియజేస్తాను. ఈ ఛానల్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.
మీరందరూ ఈ IBSTUDIES ఛానల్ ని SUBSCRIBE చేసి నన్ను SUPPORT చేయగలరని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏.