Channel Avatar

Poorni academy. @UClMqWPUMUCO_yi_Eeh_asDA@youtube.com

45K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Poorni academy.
Posted 8 months ago

‪@poorniacademy.3211‬

853 - 12

Poorni academy.
Posted 8 months ago

Hi ఫ్రెండ్స్ kavya's dairy ఛానల్ నీ follow అవుతున్నారా ఫ్రెండ్స్.....
ప్రేమ సంఘర్షణ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్ ....
https://youtu.be/0Avj3angHho?si=oRr5O...
ఫ్రెండ్ నిశ్చితార్థo కి వెళ్లి ఫ్రెండ్ మరదలి మెడలో
తాళి కడతాడు.... తను ప్రేమించిన అమ్మాయిని
కాకుండా ఫ్రెండ్ మరదలు కి తాళి ఎందుకు కట్టాడు???
వారిద్దరి లో ప్రేమ చిగురిస్తుందా??లేక తను ప్రేమించిన
అమ్మాయి కోసం తాళి కట్టిన అమ్మాయిని వదిలేస్తాడా???
ప్రేమ సంఘర్షణ

వాళ్ళ జీవితాలు ఏ మలుపు తిరిగాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్
అయితే పైన పెట్టిన లింక్ లోనే ఈ స్టోరీ
నీ చదివి మే అమూల్యమయిన కామెంట్ నీ
తెలపండి ఫ్రెండ్స్ .....

నేను రాసిన 1స్ట్ లవ్ స్టొరీ ఫ్రెండ్స్ ....
నా కొత్త ఛానెల్ నీ ముందుకు తీసుకెళ్తారని
ఆశిస్తూ🙏🙏
..........................మీ కావ్య ✍️✍️

53 - 4

Poorni academy.
Posted 9 months ago

youtube.com/shorts/JbRrhRQJ-U...
నా కొత్త చానెల్ ఇందులో కేవలం తెలుగు నవల కథలు
Motivational quotes మాత్రమే ఉంటాయి .
జ్ఞాపకాల మజిలీ నవల కథను ఒక 20 మెంబెర్స్
వరకు సబ్స్క్రయిబ్ చేశారు ఆ కధ కూడా దీంట్లో నే upload చేస్తాను ఇక...
నా ఈ కథ రచన ప్రయత్నాన్ని ప్రో త్సాహిస్తారని
ఆశిస్తూ........
మీ కావ్య ✍️✍️

2 - 0

Poorni academy.
Posted 9 months ago

https://youtu.be/4-c5S1SJGEs?si=Ag1Iy...
Dear viewers na story జ్ఞాపకాల మజిలీ నీ
చదివిన వారికి థాంక్స్ అండి. ఇప్పటి వరకు అయిన స్టోరీలో మీకు నచ్చిన episode ఎదో కామెంట్ చేయండి

2 - 0

Poorni academy.
Posted 9 months ago

https://youtu.be/4-c5S1SJGEs?si=c1T4v...
Dear subscribers చేసిన ఈ చిన్ని ప్రయత్నం న్ని
ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్న నేను గొప్ప రైటర్ నీ కాదు
కానీ నా తొలి అడుగుని ముందుకు తీసుకెళ్తారాని..
కోరుతూ ప్లీజ్ వాచ్ జ్ఞాపకాల మజిలీ స్టోరీ ....

0 - 0

Poorni academy.
Posted 9 months ago

Goodmorning dear subscribers 😀
ఈ రోజు జ్ఞాపకాల మజిలీ episode 5 పెట్టాను
AI తో చేసే షార్ట్స్ ఆన్ని ఆధరిస్తున్నట్లుగా ఈ
లవ్ స్టొరీ నీ కూడా ఆదరించండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ

3 - 0

Poorni academy.
Posted 9 months ago

youtube.com/shorts/ASt9HJHfVu...
Ee short 249 views vachai but story evaru చూడలేదు
Subscribers అందరికీ చిన్న request
Nenu raasina 1St story chadivi me opinion
Comment box lo pettandi

0 - 0

Poorni academy.
Posted 10 months ago

Dear subscribers please do watch my story
జ్ఞాపకాల మజిలీ స్టోరీ
ఈ స్టోరీ నీ చదివి మీ కామెంట్స్ తెలపండి
ఇది నేను రాసిన 1స్ట్ స్టోరీ
ప్లీజ్ encourage me and మీ ఓపినియన్ నీ
కామెంట్ రూపంలో చెప్పి ఎంకరేజ్ చేస్తారని
ఆశిస్తున్న .
ఇదొక ఆక్షన్ లవ్ స్టొరీ అండి.

5 - 0