1minvantalu.wixsite.com/1minvantalu
నా సబ్స్క్రైబర్స్ కి ఒక మాట....
ఒక్కో మనిషికి ఒక్కో మైండ్ సెట్ , అంటే......
ఓకే విషయాన్నీ కొంతమంది షార్ట్ గ తెలుసుకోవాలి అనుకుంటారు , మరి కొంత మంది బ్రాడ్ గ తెలుసుకోవాలనుకుంటారు
ఈ సోధి ఏంటి అనుకోకండి.....నా కుకింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే
ఒక రెసిపీ ని కొంత మంది Shorts లో చూడ్డానికి ఇష్టపడతారు మరి కొంత మంది Long Videos ని ఇష్టపడతారు
అందుకే నేను ఒకటే రెసిపీ ని లాంగ్ వీడియో లో అలాగే షార్ట్ వీడియో చేస్తాను
అటు Shorts చూసేవాళ్ళకి ఇటు Long Videos చూసేవాళ్ళకి Useful గ ఉంటుందని ఇలా చేస్తున్న