in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
https://youtu.be/fMPTeyESTR4
హలో ప్రేక్షకులారా
నేను కొత్తగా చేసిన ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ప్రోమో,
ఈరోజు మీ ముందుకు తీసుకు వచ్చాను,
ప్రేమ అంటే ఏంటో మర్చి పోతున్నా,
ఈ రోజుల్లో ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథని,
మీ ముందుకు తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ పాటని మీరందరూ చూసి మా టీం ని సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను.
@Nakshatra Queen
104 - 1
Nakshatra Queen is the Best Indian Folk Music Channel. Songs, Love songs, Best Love Failure Songs and DJ Songs.
Listen to all the Latest Songs only on #NakshatraQueen @NakshatraQueen