Channel Avatar

Punjari raghav vlogs @UCkiTss2NV9rEj2zuOdK9MGw@youtube.com

79K subscribers - no pronouns :c

I post my personal vlogs and only Raghunanadan Rao videos Ex


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Punjari raghav vlogs
Posted 1 month ago

on the occasion of winning the Medak Parliament election, Sri "Madhavaneni Raghunandan Rao" garu was felicitated in Gujarati Sangam, at Uma Bhavan. Gujarati community and their family members participated in this program
‪@tv5news‬ ‪@V6NewsTelugu‬

185 - 0

Punjari raghav vlogs
Posted 1 month ago

ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి తన మొక్కు తీర్చుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
‪@RaghunandanRaoOfficial‬ ​⁠‪@Punjariraghavvlogs‬ ‪@TV9TeluguLive‬ ‪@hmtvlive‬

318 - 0

Punjari raghav vlogs
Posted 1 month ago

ఈ రోజు గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో నిజామాబాద్ ఎంపీ
ధర్మపురి అరవింద్ గారి తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు
ధర్మపురి శ్రీనివాస్ గారి శ్రద్ధాంజలి సభకు హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
‪@TV9TeluguLive‬ ‪@V6NewsTelugu‬ ‪@tv5news‬

246 - 2

Punjari raghav vlogs
Posted 2 months ago

*సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు*
‪@TV9TeluguLive‬ ‪@V6NewsTelugu‬ ‪@Madhavaneniraghunandanrao123‬ ‪@bjp‬ ‪@BJP4Telangana‬

4 - 0

Punjari raghav vlogs
Posted 2 months ago

Sri M. Raghunandan Rao garu, our MP for Medak met Sri NVS Reddy garu (MD, HMRL) earlier today at his office to request extension of Metro upto Sangareddy.

MP garu briefed about traffic issues being experienced by citizens and reiterated the importance for extension of Metro. He explained the positive impact & relief, Metro services can bring to the citizens. He requested HMRL MD garu to complete the pending DPR on priority to pursue next steps. MD garu responded affirmatively and mentioned that phase-2 Metro extension has been proposed upto Muthangi ORR and further extension to Sangareddy was proposed for subsequent phase.
‪@RaghunandanRaoOfficial‬ ‪@bjp‬

22 - 0

Punjari raghav vlogs
Posted 2 months ago

ఢిల్లీ లోనూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రాసేన రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.

281 - 0

Punjari raghav vlogs
Posted 2 months ago

తన నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గోవా ముఖ్యమంత్రి శ్రీ Dr. Pramod Sawant గారిని ఈరోజు ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు

241 - 0

Punjari raghav vlogs
Posted 2 months ago

*ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ సెక్రటేరియట్ లో లోక్ సభ సభ్యునిగా నమోదు చేసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు.*

300 - 6