నా పేరు భాను ప్రసాద్ ,సంగీతం అంటే నాకు ప్రాణం పాటలు పాడలి అని చాలానే ఆశ కానీ ఎలా అప్రూచ్ అవ్వలో తెలియదు ఎవరిని అప్రూచ్ అవ్వలో తెలియదు ,
Writter ని కలిస్తే ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ని కలిస్తే ఇంతకు ముందు ఫేమ్ ఏమన్నా ఉందా , వాయిస్ విన్నాక కూడా నీ మీద నమ్మకం ఎలా పెట్టుకొవాలి , ఇలా చాలానే అంటూ వచ్చారు ,
ఒక్కటి నిర్ణయించుకున్న నా మీద వారికి నమ్మకం లేకపోవచ్చు కానీ నాపై నాకు నమ్మకం ఉంది , ట్రై చేస్తూ వెళ్తాను నా ధైర్యం ప్రేక్షకులు మీరే ,
నా నోట ఒక పాట మీ ముందుకు తీసుకొస్తున్నాను
చూడండి షేర్ చెయ్యండి , మీ సపోర్ట్ నాపై ఉంటుంది అని ఆశిస్తున్నాను..
నన్ను సపోర్ట్ చేస్తూ నాలో ధైర్యాన్ని నింపి నన్ను మొట్టమొదటిగా సింగర్ గా నన్ను బయటకు తీసుకొచ్చిన వారికి ప్రత్యెక థాంక్స్ ,
#BhanuPrasad
#BpmusicBhanu
#needsupport