in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
సంక్రాంతి స్పెషల్ రేపు ఉదయం 8కి టికెట్లు ఓపెన్ అయ్యే చాన్స్ ఉంది చెక్ చేయండి@bhimavaramKittayya1990
60 - 0
మొత్తానికి 6 వాయిదాల మీద ఈ మొబైల్ తీసుకున్న.. ఇకనుండి వీడియోలు ఈ మొబైల్ తోనే తీస్తాను...త్వరలోనే మళ్ళీ రెగ్యులర్ గా కలుద్దాం..@bhimavaramKittayya1990
89 - 15
యూట్యూబ్ లో ట్రావెలింగ్ వీడియోలు చేయడానికి 30k to 50k లో ఏ కంపిని మొబైల్ బాగుంటుంది ??అలాగే అందులో ఏ మోడల్ బాగుంటుందో కామెంట్ చేయండి@bhimavaramKittayya1990
28 - 7
రేపు విజయవాడ నుండి శబరిమల వెళ్లే వారు గమనించండి కాకినాడ కోటాలో కన్ఫర్మ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి ,గుడివాడ నుండి బుక్ చేసుకుని బోర్డింగ్ విజయవాడ పెట్టుకుని వెళ్లొచ్చు.
52 - 1
మూడోసారి కూడా కన్ఫర్మ్ అవ్వలే 🤦 అదేంటో ఈ రైల్లో ప్రయాణించడానికి మనకి అదృష్టం లేనట్టు గా ఉంది🙉@bhimavaramKittayya1990
27 - 5
Indian train traveling videos, daily vlogs, ,travel vlog, train travel informations, motovlogs, bus vlogs, travel vlogs