in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
రాజనీతిజ్ఞుడు,నిత్య శ్రామికుడు,అమరావతి సృష్టి కర్త, భావి తరాల భవిష్యత్తు గురించి నిత్యం తపించే మానవతావాది,టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని,ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappyBirthdayCBN
#HBDLegendCBN #narachandrababunaidu #telugudesamparty #cm #AndhraPradesh #telugudesam #BhavishyathukuGuarantee #MalepatiSubbanaidu #kavali #tdp #TDPforDevelopment #TDPFamily #jaitdp
4 - 0
#AdminPost
25-11-2024,సోమవారం
అధినేత ను కలిసిన మాలేపాటి సోదరులు...
టీడీపీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు,మాజీ రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు,దగదర్తి మండల టీడీపీ యువనాయకులు మాలేపాటి భాను చందర్ మరియు కంచర్ల క్రిష్ణా...
దగదర్తి మండలం లో అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయడం అభినందనీయం...ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేయాలని మాలేపాటి సోదరులకు చంద్రబాబు గారు సూచించారు.
మాలేపాటి సోదరులకు తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
#MalepatiSubbanaidu #MalepatiRavindraNaidu #MalepatiBhanuChander #telugudesamparty #dagadarthi #Kavali #TeluguDesam #tdp #NaraChandraBabuNaidu #chandrababu #AndhraPradesh #cm #ChandrababuNaidu #BhavishyathukuGuarantee #TDPJSPBJPTogether #TDPforDevelopment #jaitdp #TeamMalepati
17 - 0
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు..
అమ్మవారి అనుగ్రహముతో ప్రజలంతా నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటున్నాను.
#navratri #navratri2024 #dussehra2024 #MalepatiSubbanaidu #kavali #TDP #TeluguDesamParty #TeamMalepati
14 - 0
తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు...
#ekadashi #ekadashi2024 #ekadashispecial #MalepatiSubbanaidu #TDP #kavali #TeamMalepati
11 - 0
మీకు మీ కుటుంబ సభ్యులకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు...
#moharram #moharram2024 #MalepatiSubbanaidu #kavali #TDP #manakosammanamalepati #TeamMalepati
6 - 0
#AdminPost
నా పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను...మీ ఆశీస్సులు, అభిమానం ఎల్లప్పుడూ నాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
#thankyou #thankyouall #HBDMalepati #MalepatiSubbanaidu #MSN #TDP #Kavali #TeamMalepati #TeluguDesamParty
36 - 0
అధినేత ను కలిసిన మాలేపాటి సుబ్బానాయుడు...
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బుచ్చిరెడ్డిపాలెంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు గారు కలవడం జరిగింది.ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతుల గురించి బాబు గారు అడిగి తెలుసుకున్నారు. కావలి నియోజకవర్గం టిడిపికి అనుకూలంగా ఉందని చెప్పడంతో బాబు గారు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరవేసే బాధ్యత మీకు ఇచ్చానని,సక్రమంగా నిర్వహించాలని తగు బాధ్యతలను అప్పజెప్పారు.కావలి నియోజకవర్గాన్ని టిడిపి కైవసం చేసుకోవడం ఖాయమని సుబ్బానాయుడు గారు బాబు గారికి హామీ ఇవ్వడం జరిగింది.
#MalepatiSubbanaidu #TDP #Kavali #Nellore
46 - 0
Official YouTube channel of MALEPATI SUBBANAIDU - TDP State Vice President || Kavali Constituency || SPSR Nellore District ||