ఇగో..
నీకు ఇవాళ పాలపిట్ట కనిపించిందంటే
ఎదో మంచి జరుగుతదన్నమాట.
రోజూ వచ్చి చూసి పోతా ఉండు.
మంచి జరుగుతది 🙌
|| సత్యమేవ జయతే ||
This channel is not monotized. (The reach doesn't generate any money).
Managing this purely out of love for Telangana, truth and progressive politics.
పచ్చని పొలాలలో
పాలపిట్ట పలికింది
పండుగ సంబరాలలో
అదృష్టం తెచ్చే శుభపతాకం
సంప్రదాయ సంకేతం
సంతోషాల సందేశం
పల్లెల పండుగ పాలపిట్ట!!
***
"నరనరం తెలంగాణం
ప్రతికణం తెలంగాణం
తెలంగాణమే జీవధార
తెలంగాణమే మనసారా!!"
- పాలపిట్ట
X handle: @paala_pitta
Fb Page: PaalaPittaOfficial