Channel Avatar

Bindhu sri World @UCjVdP6yAwkB-vEaCw3oP3tA@youtube.com

2.5K subscribers - no pronouns :c

🙋 హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్ ఈ చిన్ని ప


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Bindhu sri World
Posted 2 days ago

youtube.com/shorts/X5bFoX8dIv... అందరికీ హాయ్ ని ఈ సమ్మర్ లో మీ ఏసీ క్లీనింగ్ చేపించాను అయితే ఇవ్వాలే మా ఏసి క్లీనింగ్ చేయించాము అలాగే ఏసీ క్లీనింగ్ తో పాటు ఎప్పుడు కూడా లోపల బాడీని చేంజ్ చేసుకుని వదిలేస్తూ ఉంటాం మనలో చాలామంది అలా కాకుండా బయట ఉండే కంప్రెషర్ ఫ్యాన్ కూడా క్లీనింగ్ చేయించుకుంటే మనకి ఏసి ఎక్కువగా వస్తుంది అలాగే ఏసీ లైఫ్ అన్నది కూడా ఎక్కువగా వస్తుంది షార్ట్ వీడియో ఒకసారి వెళ్లి విసిట్ చేయండి ఎలా క్లీనింగ్ చేస్తారో మీరు ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా

6 - 0

Bindhu sri World
Posted 4 days ago

https://youtu.be/m0zckHyaf8Q?si=UR8n-... అందరికీ హాయ్ ని ఈ వీడియోలో చాపల పులుసు ని ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే సండే రోజు నేను ఎన్ని పనులు చేసుకున్నాను అసలు పనులు తేలిక అవ్వాలి అంటే ఏం చేయాలి సండే రోజు మనం ఉన్న పనులను తేలిగ్గా సులువుగా ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపించండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పై లింక్ ని క్లిక్ చేసి వీడియో విజిట్ చేయండి

7 - 0

Bindhu sri World
Posted 1 week ago

https://youtu.be/PHT5B5rv2-Y అందరికీ హాయ్ అండి అలసటగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు ఏ విధంగా చేసుకుంటే సులువుగా ఉంటుందో ఈ వీడియోలో చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి విజిట్ చేసి వీడియోని చూసేయండి

10 - 0

Bindhu sri World
Posted 1 week ago

https://youtu.be/isLTvXx7uN0🙏🪔🪔🛕🪷🪷 ప్లీజ్ వాయిస్ థిస్ వీడియో డివోషనల్ వీడియో

10 - 0

Bindhu sri World
Posted 1 week ago

https://youtu.be/isLTvXx7uN0 అందరికీ హాయ్ అండి శుభోదయం ఈ ఈ వీడియో లింక్ లో శ్రీరామనవమి రోజు ఏమేమి వంటలు చేసాము అలాగే ప్రసాద పంపిణి ఏ విధంగా చేశాము అన్నది క్లియర్ గా ఈ వీడియోలో చూపించడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విసిట్ చేయండి శ్రీ రామ నవమి కి సంబంధించిన వీడియో ఫుల్ గా డివోషనల్ వీడియో అన్నమాట ఇదంతా ఎవరికైనా డివోషనల్ వీడియోస్ చూస్తూ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విసిట్ చేయండి

10 - 0

Bindhu sri World
Posted 1 week ago

https://youtu.be/isLTvXx7uN0అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో శ్రీరామనవమికి స్వామి వారి కోసం చేసిన తీర్థ ప్రసాదాలు అలాగే భక్తులకి ఏ విధంగా అందించటం జరిగింది అన్నది క్లియర్ గా ఈ వీడియోలో తీసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విసిట్ చేయండి అలాగే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో ప్రసాదాలు ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా చాలా క్లియర్ గా చూపించాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్

12 - 0

Bindhu sri World
Posted 2 weeks ago

https://youtu.be/YPYDjtUh6r0 అందరికీ హాయ్ ని ఈవినింగ్ నేను ఏమేమి పనులు చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపించాను ప్రతి ఒక్కరికి యూస్ ఫుల్ గా ఉంటుంది చాలా మంచి వీడియో ప్రతి ఒక్కరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో లింక్ ని మీకు షేర్ చేస్తున్నా ప్లీజ్ వాష్ వీడియో 👈🙏

5 - 0

Bindhu sri World
Posted 2 weeks ago

అందరికీ హాయ్ అండి ప్రతిరోజు సాయంకాలం నుంచి నైట్ పడుకునే వరకు మా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో నేను ఎన్ని పనులు చేస్తాను అన్నవి ఈ వీడియోలో చూపించాను ప్రతి ఒక్కరికి వీడియో ఎతో కొంత యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి సపోర్ట్ చేయండి

2 - 0

Bindhu sri World
Posted 2 weeks ago

ఉగాది శుభాకాంక్షలు మీ పిల్లాపాపల తోటి మీరందరూ సుఖశాంతుల తోటి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ బిందు శ్రీ ఛానల్ తరఫునుంచి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు 🙏🎊🎊💐🥭🪷

12 - 1