ప్రభువునందు ప్రియమైన దేవుని
బిడ్డలారా అందరికి ప్రభునామములో వందనములు తెలియజేయుచున్నాము.
ఈ ఛానల్ని మేము ప్రభువు మాకు ఇచ్చిన భారము కొలది ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించాము.
ఈ ఛానల్ నందు మేము ఒక్కటే అంశం మరియు ఒక్కటే వ్యక్తి మీద ఆరాధన, బల్ల వర్తమానములను అందించుచున్నాము. మరియు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 25 అంశములుగా విభజించడము జరిగినది.ఈ 25 అంశములను బైబిల్ స్టడీ క్లాసులుగా వర్తమానముల రూపములలో ఈ ఛానల్ లో అప్లోడ్ చెయ్యడము జరుగుచున్నది గనుక మా పరిచర్య కొరకు తప్పక మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకము చేసుకోవలసినదిగా కోరుచున్నాము ఈ వర్తమానములు మీరు వెంటనే పొందాలంటే subscribe చెయ్యండి బెల్ i con క్లిక్ చెయ్యండి.
ఇట్లు
ప్రభుసేవలో
మీ సహోదరుడు
బ్ర॥వి.సొలొమోను
contact no : 8978924449
7674091317