GOD BLESS YOU ALL 🙏 దేవుడు మిమ్మల్ని దీవించును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు .Welcome to my YouTube channel.🙏
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".దేవుని యెదుట ఎన్నటికి, ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలని ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి,హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన ఆమెన్ హల్లెలూయ
like share and subscribe my YouTube channel
ప్రార్ధన అవసరతలు కొరకు :-9866103033