in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అవును నేను లవ్ ఫెయిల్యూర్ ఏ.....
అవును నాకే తెలుసు ప్రేమను దకించుకోవడం ఎంత కష్టమో.....
నేను ప్రేమను పోగొట్టుకున్నాను.....
అది ఎలా దిగామింగలో తెలియక ఇలా మి ముందుకు నా బాధను ఈ పాట రూపం లో చెప్పుకుంటున్నాను మిత్రమా.....
నా ప్రేమను ఆ అమ్మాయి అర్ధం చేసుకోలేకపోయింది.....
కనీసం మీరు అయినా నా ప్రేమ నిజం అని నమ్మాలని నా ఈ చిన్న ప్రయత్నం.....
ఇంతకు నా పేరేంటో తెలుసా.....
D.SRINU
ఇలా నాలాగే కొందరు ప్రేమలో ఓడిపోయిన వాళ్ళకి నా ఈ పాటలు అంకితం నచ్చితే.....
👉MAMU MUSIC
ఛానల్ Subscribe
చేసుకోండి ప్రెండ్స్....🥰🤝🤝❤️
Contact Us :- 8074909222(D.SRINU )