Channel Avatar

YSRCP Vijayawada West Updates @UCi0HfUfXmRnt6XhL27wHl2Q@youtube.com

32K subscribers - no pronouns :c

YSRCP VIJAYAWADA WEST UPDATES Channel Covering YSRCP POTHINA


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

YSRCP Vijayawada West Updates
Posted 4 months ago

నిరంతర కృషి, పట్టుదల,కఠోర శ్రమతో లక్షల మందికి ఉపాధి కల్పించి అసామాన్యులుగా ఎదిగిన పద్మవిభూషణ్ రామోజీరావు గారు మీడియా రంగంలో ఒక విప్లవం. రామోజీరావు గారి మరణం తెలుగు రాష్ట్రాలలో తీరని లోటు వారి అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పుణ్యలోకాలు ప్రాప్తించాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.

పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ.

73 - 15

YSRCP Vijayawada West Updates
Posted 4 months ago

ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసిన పోతిన వెంకట మహేష్.
#ysjagan #cmjagan

1.1K - 32

YSRCP Vijayawada West Updates
Posted 11 months ago

.

69 - 0

YSRCP Vijayawada West Updates
Posted 11 months ago

ఈరోజు 64వ డివిజన్ కండ్రిక లో తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు గారు సెంట్రల్ జనసేన సమన్వయ కమిటీ ఇన్చార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ గారు జనసేన మరియు టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికి "భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమం ద్వారా వెళ్లి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే మంచి గురించి వారికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర్ కమిటీ సభ్యులు ధార్మిక కమిటీ సభ్యులు డివిజన్ అధ్యక్షులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
#BhavishyathukuGuarantee
#Janasenaparty #Pawankalyan #tdp #jsp #janasenavijayawadaupdates

24 - 0

YSRCP Vijayawada West Updates
Posted 11 months ago

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్ గారి సూచనల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి డివి నాగేశ్వరావు గారిని కలిసిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి గారు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితా పూర్తిగా భవానీపురం ఎమ్మార్వో గారి పరిధిలో ఉంటుందని, తప్పక ఈ విషయాన్ని పర్యవేక్షిస్తామని ,బూత్ లెవెల్ ఆఫీసర్ లతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీలతో రేపు జరగబోయే మీటింగ్ లో కూడా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితా పై చర్చ చేస్తామని బుధవారం అనగా 22.11.2023 మధ్యాహ్నం మూడు గంటలకు మరల కలవ గల వారిని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి వెంకటరమణ, మల్లెపు విజయలక్ష్మి, తిరుపతి అనూష, బొమ్ము రాంబాబు, సిగినంశెట్టి రాము గుప్తా,దాసిన జై కృష్ణ బావిశెట్టి శ్రీనివాస్, నోచర్ల పవన్ కళ్యాణ్ ,సోమీ మహేష్ లు ఉన్నారు.

8 - 0