🕉️🔱విజయగీతామృతం అనేది ఒక ఆధ్యాత్మిక సమాచార వేదిక 🔱🕉️ ఈ వేదిక ద్వారా ఆధ్యాత్మిక గురువులను, వారి ప్రవచనాలను, అదే విధంగా మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలూ, భగవద్గీత విశిష్టత, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం, మన ఆలయాలు, పండుగలు అలాగే ఇతర సేవా, ధార్మిక సంబంధ విశేషాలు మీకు అందజేయాలనే తలంపుతో నడపబడుతుంది. మరింత సమాచారం కొరకు అలాగే ఈ వియయాగీతామృతం మాధ్యమం ద్వారా ఆధ్యాత్మిక సందేశాలు అందించే ఆసక్తి ఉన్నవారు ఈ +91 9398050213 పై సంప్రదించగలరు 🙏