Channel Avatar

SIVA GANESH PASUPULETI @UChPsq9wBpWUNBj9Gle32DBA@youtube.com

29K subscribers - no pronouns :c

Welcome to SIVA GANESH PASUPULETI youtube channel Hi friend


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SIVA GANESH PASUPULETI
Posted 4 days ago

ఉచిత కుట్టు మిషన్ల కు సంబందించి ఇప్పటికే అర్హులను గుర్తించారు ! : ఇది నిజం అని భావిస్తున్నారా ?

4 - 1

SIVA GANESH PASUPULETI
Posted 4 days ago

మంచి కుట్టు మిషన్ రేటు ఎంత ఉంటుంది ? (అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ మన్నిక కలిగిన కుట్టు మిషన్ కొనవచ్చు?)

16 - 5

SIVA GANESH PASUPULETI
Posted 5 days ago

ప్రకాశం జిల్లా మార్కాపురం వాళ్లు ఎవరైనా ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఉచిత కుట్టు మిషన్ లకు సంబంధించి వర్క్ ఏమైనా స్టార్ట్ చేశారేమో కామెంట్ చేయండి..

11 - 3

SIVA GANESH PASUPULETI
Posted 1 week ago

"I cast my vote in the Graduates' MLC elections."

73 - 9

SIVA GANESH PASUPULETI
Posted 2 weeks ago

ST విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎవరి అకౌంట్ లో పడ్డాయి

5 - 8

SIVA GANESH PASUPULETI
Posted 2 weeks ago

Fee Reimbursement: SC విద్యార్థులకు CSS amount Credit అవుతున్నాయి (ఎక్కువ మంది మెసేజ్ చేశారు : మీరూ చెక్ చేసుకుని కామెంట్ చేయండి)

13 - 13

SIVA GANESH PASUPULETI
Posted 3 weeks ago

O.C విద్యార్థులకి fee reimbursement అమౌంట్ పడిందా ?
(Amount పడింది: మీకూ క్రెడిట్ అయ్యిందా లేదా చెప్పండి)

19 - 26

SIVA GANESH PASUPULETI
Posted 4 weeks ago

O.C students ఎవరికైనా fee reimbursement amount పడిందా ?
నాకు తెలిసినంత వరకూ ఎవరికీ పడలేదు.....
#feereimbursement

14 - 24

SIVA GANESH PASUPULETI
Posted 4 weeks ago

Fee Reimbursement for BC Students

4 - 2

SIVA GANESH PASUPULETI
Posted 4 weeks ago

వాట్సాప్ గవర్నెన్స్ లో మీకు ఎదురైన సమస్య ఏమిటి?
(ఉపయోగం ఉండొచ్చు ,నేను కేవలం సమస్య మాత్రమే అడిగాను)

10 - 7