Channel Avatar

Aangla Samhita @UCh4tkMXFCJkietdKFsBEI5A@youtube.com

3.1K subscribers - no pronouns :c

Let us learn English and teach English until we succeed. ఇం


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Aangla Samhita
Posted 9 months ago

Learn to use 'Go' 'Go on' Go to' and 'Go to the'.

https://youtu.be/BJssxQfBo-8

0 - 0

Aangla Samhita
Posted 1 year ago

శక్తిని సూచించు పదాలు

1. Dynamism - ఉత్సాహం
2. Vigor - శక్తి
3. Vitality - జీవత్వం
4. Power - శక్తి, విద్యుత్
5. Energy - శక్తి
6. Stamina - క్షమత
7. Zeal - ఉత్సాహం
8. Enthusiasm - ఉత్సాహం
9. Drive - నడిపించు
10. Motivation - ప్రేరణ
11. Fire - అగ్ని
12. Impulse - బలీయమైన ప్రేరణ
13. Strength - శక్తి
14. Endurance - మన్నిక
15. Powerhouse - శక్తి కేంద్రం
16. Radiance - తేజస్సు
17. Spirit - ఆత్మ
18. Vital force - ప్రాణ శక్తి
19. Pep - ఊపు
20. Spark - రవ్వ
21. Full of beans - మంచి ఊపు మీదున్న
22. Kick - తన్ను, తాపు
23. Punch - గుద్దు, ఘాతం
24. Push - త్రోయు
25. Rush - దూసుకెళ్లు

1 - 0

Aangla Samhita
Posted 1 year ago

శాంతిని సూచించు పదములు


1. Tranquility - ప్రశాంతి
2. Peace - శాంతి
3. Serenity - శాంతత
4. Harmony - సామరస్యం
5. Stillness - శాంతమైన స్థితి
6. Calm - నిశ్చలం
7. Composure - స్థిరత్వం
8. Equanimity - సమత్వం
9. Meditation- ధ్యానం
10. Repose - శాంతమైన నిద్ర
11. Still - స్థిరం
12. Silence - నిశ్శబ్ధం
13. Placid - శాంతమైన
14. Relaxed - విశ్రాంతి గా
15. Undisturbed - అవరోధం లేని
16. Balanced - సమ స్థితిలో
17. Peaceful - శాంతంగా
18. Serene - శాంతమైన
19. Centred - కేంద్రీకృతమై
20. Untroubled - ఇబ్బంది లేని
21. Soothing - ఉపశమనమిచ్చు
22. Cool - శీతలం
23. Quiet - నిశ్శబ్దంగా
24. Collected - ఆత్మ నిగ్రహం గల
25. Steadiness - స్థిరత

5 - 1

Aangla Samhita
Posted 1 year ago

దిగులు సూచించు పదములు


1. Melancholy - నిరుత్సాహం
2. Despair - నిరాశ
3. Bleak - నిరాశ పరిచే
4. Dismal - భయంకరమయిన
5. Somber - విచారకరమైన
6. Gloom - నిరశాకరం
7. Depressed - మనస్థాపం చెందిన
8. Sorrowful - దుఃఖతో
9. Miserable - దరిద్రం
10. Heartbreaking - హృదయవిదారక
11. Tragic - దురంతం
12. Lugubrious - దుఖాన్ని తెలిపెడు
13. Woeful - దారుణమైన
14. Morose - మూర్ఖంగా
15. Funereal - చితి
16. Melancholic - నీరసమైన, దుఖమైన
17. Elegiac - బాధాతప్త
18. Despondent - ఆశ విడిచిన
19. Blue - బాధకరమయిన
20. Weary - అలసిన
21. Disheartened - నిరుత్సాహపరచు
22. Depressing - నీరసంగా
23. Lachrymose - రోదన
24. Pessimistic - నిరాశతో
25. Unhappy - సంతోషంలేని

1 - 0

Aangla Samhita
Posted 1 year ago

పిసినారి పదజాలం

1. Stingy= పిసిని
2. Cheap= సరసమైన
3. Tight-fisted= పెద్దగా ఖర్చుపెట్టని
4. Scrooge=లోభి
5. Grasping= పైసా విదల్చని
6. Pinching pennies= డబ్బు లెక్కపెట్టి ఖర్చు చేయని
7. Skinflint= లోభి
8. Niggardly= లోభత్వం
9. Avaricious= పేరాశ గల
10. Covetous= అత్యాశ గల
11. Hoarding= అక్రమంగా నిలువ చేసుకుని
12. Greedy= దురాశ
13. Selfish= స్వార్థం
14. Thrifty= పొదుపుగా
15. Close-fisted= డబ్బు ఖర్చు చేయని
16. Penny-pinching= అతిగా డబ్బులు లెక్కపెట్టుకుని ఖర్చు చేయని
17. Griping= చేయి విదల్చని
18. Frugal=మిత వ్యయం
19. Parsimonious=లోభి అయిన
20. Ungenerous= దయలేని

1 - 0

Aangla Samhita
Posted 1 year ago

పిసినారి పదజాలం

1. Stingy= పిసిని
2. Cheap= సరసమైన
3. Tight-fisted= పెద్దగా ఖర్చుపెట్టని
4. Scrooge=లోభి
5. Grasping= పైసా విదల్చని
6. Pinching pennies= డబ్బు లెక్కపెట్టి ఖర్చు చేయని
7. Skinflint= లోభి
8. Niggardly= లోభత్వం
9. Avaricious= పేరాశ గల
10. Covetous= అత్యాశ గల
11. Hoarding= అక్రమంగా నిలువ చేసుకుని
12. Greedy= దురాశ
13. Selfish= స్వార్థం
14. Thrifty= పొదుపుగా
15. Close-fisted= డబ్బు ఖర్చు చేయని
16. Penny-pinching= అతిగా డబ్బులు లెక్కపెట్టుకుని ఖర్చు చేయని
17. Griping= చేయి విదల్చని
18. Frugal=మిత వ్యయం
19. Parsimonious=లోభి అయిన
20. Ungenerous= దయలేని

2 - 0

Aangla Samhita
Posted 1 year ago

VARIOUS CARDS:
1. Aadhaar Card - A biometric card issued by the Government of India that serves as a proof of identity and address.

2. PAN Card - Permanent Account Number (PAN) is a unique ten-digit alphanumeric code issued by the Indian Income Tax Department used as an identification number for individuals, families, and corporates.

3. Voter ID Card - An identity card issued by the Election Commission of India, that allows individuals to vote in elections.

4. Passport - A document that enables Indian citizens to travel internationally without any restrictions.

5. Ration Card - A Government issued card that enables individuals to obtain essential food items at a subsidized rate from the Public Distribution System (PDS).

6. Driving License - A Government issued card that permits individuals to operate a vehicle legally on the road.

7. Credit/Debit Card - An electronic payment card that enables individuals to access/withdraw money at anytime and anywhere.

8. Health Insurance Card - A card that provides access to medical treatment in hospitals and medical facilities.

9. Employee ID Card - An identification card issued by an employer to a member of staff. This card is useful for identification and accessing company facilities/information.

10. Bank ATM Card - An electronic payment card that enables individuals to access their bank account and withdraw money at any time of the day.

1 - 0

Aangla Samhita
Posted 1 year ago

Words of Intelligence

1. బుద్ధి ,వివేకం - Wisdom
2. బుద్ధిమంతుడు, తెలివైన వాడు- Intellect
3. బుద్ధిజీవి - Cerebral
4. సూక్ష్మ బుద్ధి గల - Astute
5. నిశిత పరిశీలన - Shrewdness
6. సామర్థ్యం- Proficiency
7. స్మరణ ( - Recall
8. విద్య - Education
9. జ్ఞానం - Knowledge
10. సరి అయిన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం- Acumen
11. ముందుగా - Ahead of the curve
12. అంచనా వేయడం- Anticipation
13. చమత్కారం - Wit
14. బుద్ధి - Intuition
15. తర్కం - Reasoning
16. విశ్లేషణ - Analysis
17. అనుకూలత - Adaptability
18. ప్రశాంతత- Composure
19. వివేకి - Intelligent
20. సమర్పణ , అంకిత భావం- Dedicatio

2 - 0

Aangla Samhita
Posted 1 year ago

విజయానికి 20 మెట్లు

1. Diligent - శ్రద్ద
2. Tenacious - పట్టిన పట్టు విడువని
3. Indefatigable - అలుపెరుగని
4. Persistent - పట్టుదల
5. Resilient - త్వరగా కోలుకును
6. Assiduous - ఓపిక గల
7. Tireless - అలుపెరుగని
8. Unrelenting - ఒకే ఉత్సాహం తో
9. Stubborn - మొండి పట్టు
10. Driven - ప్రేరేపిత
11. Gritty - ధృడ వైఖరి
12. Resolute - తీర్మానించుకొను
13. Thorough - పరిపూర్ణమైన
14. Hardworking - కష్టపడే తత్వం గల
15. Dedicated - అంకితమైన
16. Persevering - పట్టుదల కలిగిన
17. Vigorous - శక్తివంతమైన
18. Determined - అంకితమైన
19. Focused - ఒకే ధ్యాస గల
20. Steadfast - అకుంఠిత దీక్ష

0 - 0

Aangla Samhita
Posted 1 year ago

Words to Express Richness

1. Wealth - సంపద
2. Affluence - ఐశ్వర్యం
3. Prosperity - సిరి
4. Opulence - భాగ్యము
5. Fortune - అదృష్టం
6. Luxurious - విలాసమైన
7. Lavish - ధనిక
8. Splendor - సౌందర్యం
9. Prestige - ప్రతిష్ఠ
10. Magnificence - అద్భుతమైన సౌందర్యం
11. Fortune - అదృష్టం
12. Grandeur - గొప్ప సౌందర్యం
13. Richness - ధనసంపద
14. Splendid - అద్భుతమైన
15. Prosperous - సమృద్ధి
16. Plentiful - మిక్కిలిగా
17. Abundance - అధికంగా గల
18. Wealthy - ధనవంతుడు
19. Well-off - మంచి ఆదాయం ఉన్న

1 - 0