Channel Avatar

Tdp_soldiers @UCgnNFN_rJc9u91TbiSGmymQ@youtube.com

4.2K subscribers - no pronouns :c

➡️Hai, Welcome to Nara Lokesh Digital ArmyYouTube Channel.


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Tdp_soldiers
Posted 1 year ago

India is on the Moon
సగర్వంగా చందమామ మీద ఎగిరిన మన భారత జెండా..
చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగు పెట్టింది..
కృషి చేసిన శాస్త్రవేత్తలుకు, భారతీయ ప్రజలకు అభినందనలు..

17 - 0

Tdp_soldiers
Posted 1 year ago

Breaking న్యూస్ .. చంద్రబాబు నాయుడు పై ఇటీవల వరుస దాడుల ఘటన పై కేంద్రం ఆరా ... Z + సెక్యూరిటీ కలిగిన నేత పై దాడులు చేస్తున్న కూడా సరైన భద్రత కలిపించని ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ కి నివేదిక ఇవ్వాలని కోరిన కేంద్రం .. చంద్రబాబు నాయుడుకి భారీ భద్రత కల్పించనున్న కేంద్రం .. NSG కమెండోలు తో భారీ భద్రత కలిపించనున్న కేంద్ర ప్రభుత్వం ... షిఫ్టులు వారిగా భద్రత పెంపు 50 మంది NSG కామెండోలు లను అదనంగా అందించనున్న కేంద్రం భారతదేశ ప్రధాని తర్వాత దేశంలోనే అత్యధిక మంది కమెండోలు తో చంద్రబాబు నాయుడు కి భద్రత కలిపించనున్న కేంద్రం ... ✌️✌️

‪@TeamLNOfficial‬ subscribe this YouTube channel

3 - 1

Tdp_soldiers
Posted 1 year ago

‪@TeamLNOfficial‬ subscribe

3 - 0

Tdp_soldiers
Posted 1 year ago

ఏపీలో 'డేటా చౌర్యం' వెనక వాలంటీర్ల హస్తం ఉందా? లేదా?


టీడీపీ ను అభిమానించే ప్రతి ఒక్కరూ మన ఈ ఛానల్ ను Subscribe చేయ్యండి ✌

5 - 0

Tdp_soldiers
Posted 1 year ago

టీడీపీ ను అభిమానించే ప్రతి ఒక్కరూ మన ఈ ఛానల్ ను Subscribe చెయ్యండి ✌️

‪@yuvaGalamlokesh‬ ‪@1PublicMAN‬ ‪@tdpkutumbam9731‬

16 - 0

Tdp_soldiers
Posted 1 year ago

22 years mundu vijayawada lo narasimha swamy avatharam lo unna balayya cutout pedithe kobbari kayalu kotti harathulu icharu alanti movie ni malli repu chubothunna 🔥🔥

Can't wait for tomorrow 🕺🕺

Advance Happy Birthday balayya 🥳❤

#Narasimhanaidu

22 - 0

Tdp_soldiers
Posted 1 year ago

‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు. మీ అభిప్రాయం?

టీడీపీ ను అభిమానించే ప్రతి ఒక్కరూ మన ఈ ఛానల్ ను Subscribe చేయ్యండి✌️

52 - 3

Tdp_soldiers
Posted 1 year ago

2024 ఎన్నికల్లో పొన్నూరు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థి ఎవరు?

24 - 0

Tdp_soldiers
Posted 1 year ago

ఏపీలో మీ ఓటు ఎవరికి

1 - 0

Tdp_soldiers
Posted 1 year ago

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకు రాని ప్రభుత్వానికి తెలుగుదేశం అధినేత 72గంటల అల్టిమేటం ఇచ్చారు. "మా పంట మునిగింది పరిహారం ఇవ్వండి" అంటూ అన్నదాత తరపున తెలుగుదేశం చేస్తున్న ఈ ఉద్యమంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయంలో ఇంకా మిగిలున్నది 60 గంటలే. ప్రభుత్వమా మేలుకో!
#72HoursChallengeToJagan
#AnnaDhaathanuAadhukondi #TDPwithFarmers
#YSJaganFakeFellow
#JaganFailedCM #JaganPaniAyipoyindhi
#IdhemKarmaManaRashtraniki #PsychoPovaliCycleRavali #TDPWillBeBack

25 - 0