Channel Avatar

Rojukoka Chinna Mata @UCggJBJb0h5zWpggCXNgX7sA@youtube.com

100K subscribers - no pronouns :c

Hii Friends 🙋‍♀️ This channel is about quotes // Lifemotiva


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Rojukoka Chinna Mata
Posted 19 hours ago

శ్రీకృష్ణుని రథసారధి ఎవరు ? Please like చేసి chanal ni subscribe chesukondi 🤌 జై శ్రీకృష్ణ 🙏

10 - 1

Rojukoka Chinna Mata
Posted 1 day ago

వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణుడు పాలలో ఎవరి బింబము చూసి నీలాపనిందలకు గురి అయ్యాడు ? Like చేసి ఛానల్ని Subscribe చేసుకోండి 🤌జై శ్రీకృష్ణ 🙏

15 - 3

Rojukoka Chinna Mata
Posted 2 days ago

Please watch this video friends Thanku 🙏 Like Subscribe Our channel Thanku 🙏

1 - 0

Rojukoka Chinna Mata
Posted 2 days ago

ఇది కదా భక్తి అంటే 🤗 వాళ్ళు వర్షం లో తడిసిన పర్వాలేదు🤷‍♀️ బుజ్జి గణపయ్య తడవకూడదు 😔 వీరు కదా అసలైన భక్తులు 🙌 ఓం విఘ్నేశ్వరాయనమః 🙏 విల్లకి ఒక్క Like చెయ్యండి 🙌Thanku 🤗

127 - 3

Rojukoka Chinna Mata
Posted 5 days ago

శ్రీ కృష్ణుడు, అర్జునుడు, శంతనుడు, భీష్ముడు, అంబ, ధృతరాష్ట్రుడు, గాంధారి, పాండురాజు, మాద్రి, శకుని, కురువృద్ధులు, కర్ణుడు, విరాట మహారాజు, ఉత్తరా, ద్రుపదుడు, అభిమన్యుడు, హిడింబ, ఘటోత్కచుడు, అశ్వత్థామ, ద్రౌపది, కుంతి, ఏకలవ్యుడు, బర్బరీకుడు!! మహాభారతంలో అత్యంత దురదృష్టవంతుడు / రాలు అయిన పాత్ర ఏది ? ఎందుకు ? మీకు తెలిసిన వాళ్ళ గురించి కామెంట్ లో చెప్పండి 🙏 జై శ్రీకృష్ణ చాల మంది ఉన్నారు కానీ, మీకు అనిపించిన వాళ్ళ గురించి చెప్పండి !! Like chesi chanal ni subscribe chesukondi 🙏

13 - 1

Rojukoka Chinna Mata
Posted 5 days ago

మహాభారతంలో అత్యంత దురదృష్టవంతుడు / రాలు అయిన పాత్ర ఏది ? ఎందుకు ? మీకు తెలిసిన వాళ్ళ గురించి కామెంట్ లో చెప్పండి 🤌 జై శ్రీకృష్ణ 🙏 చాల మంది ఉన్నారు కానీ మీకు అనిపించిన వాళ్ళ గురించి చెప్పండి 🙏
శ్రీకృష్ణుడ, అర్జునుడు, శంతనుడు, భీష్ముడు, అంబ, ధృతరాష్ట్రుడు, గాంధారి, పాండురాజు, మాద్రి, శకుని, కురువృద్ధులు, కర్ణుడు , విరాట మహారాజు, ఉత్తరా, ద్రుపదుడు, అభిమన్యుడు, హిడింబ, ఘటోత్కచుడు, అశ్వత్థామ, ద్రౌపది, కుంతి, ఏకలవ్యుడు, బర్బరీకుడు!!

15 - 3

Rojukoka Chinna Mata
Posted 6 days ago

మహాభారతంలో ఘటోత్కచుడిని ఎవరు చంపారు ? Like చేసి channel ni subscribe చేసుకోండి 🤌 జై శ్రీకృష్ణ 🙏 Thanku 🤗

16 - 3

Rojukoka Chinna Mata
Posted 1 week ago

పద్మవ్యూహం రోజున జయద్రథుడు పాండవులను (అర్జునుడు తప్ప) ఒంటరిగా అడ్డుకున్నాడు, ఇది అభిమన్యుడి మరణానికి దారితీసింది. ఇది అతనికి భగవంతుడు ప్రసాదించిన వరం యొక్క ఫలితం. ఇది ఏ దేవుడు? Please like చేసి chanal ni subscribe chesukondi 🤌 జై శ్రీకృష్ణ 🙏

13 - 5

Rojukoka Chinna Mata
Posted 1 week ago

పరశురాముడు బ్రాహ్మణులకే అస్త్రవిద్య నేర్పాలన్న నియమం ఉందని కర్ణుడి శాపం విషయంలో తెలుస్తుంది కదా. మరి క్షత్రియుడైన ( --------) అతనికి ఎలా విద్య నేర్పాడు ? Like చేసి చానల్ ని subscribe chesukondi 🤌 Thanku 🙏జై శ్రీకృష్ణ 🙏

9 - 1

Rojukoka Chinna Mata
Posted 1 week ago

"ఓం విఘ్నేశ్వర నమః" అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము ఐతే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుని విగ్రహం పక్కనే కచ్చితంగా ? Video chudandi 🙏 Thanku 🙏

4 - 1