నా ప్రేక్షక అభిమానుల కి నా హృదయ పూర్వక నమస్కారం. నేను చెప్పే ప్రతి కంటెంట్ వ్యక్తి గతం గా ఎవరిని ఉద్దేశించి చెప్పేవి కావు.కేవలం కంటెంట్ లో ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించ గలరు . ప్రతి రోజు మీకు అప్డేట్స్ తో పాటు కొంచెం వినోదాన్ని కూడా ఇస్తూ సమాజం లో జరిగే సంఘటనలను మీకు తెలియ జెప్పడమే నా కర్తవ్యం..ఈ ప్రయత్నం లో పొరపాటు గా ఏమైనా తప్పుగా మాట్లాడిన, తప్పుగా ప్రవర్తించినా పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగల రని నా మనవి. "Somu gaadi voice "youtube ఛానెల్ చూస్తున్నా ప్రతి ఒక్కరు subscribes,shares and likes సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.
Thanks for watching