in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
TTD Locals Darshan Rules
స్థానికుల కోటా దర్శనాలకు మార్గదర్శకాలు
తిరుమల, 2024 డిసెంబరు 01: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3వ తేది స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
డిసెంబరు 2వ తేది తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారు.
స్థానికుల దర్శనాలకు టీటీడీ రూపొందించిన మార్గదర్శకాలుః
• తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు (ఉదయం 3 నుండి ఉదయం 5 గంటల మధ్య) జారీ చేయనున్నారు.
• ముందుగా వచ్చినవారికి తొలి ప్రాధాన్యతతో టోకెన్లు కేటాయిస్తారు.
• దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి.
• టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
• వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్(దివ్య దర్శనం) క్యూలైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.
• ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా దర్శనానంతరం ఒక లడ్డూ ఉచితంగా అందించబడుతుంది.
• స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
5 - 0
MATA VAISHNODEVI WITH HARIDWAR AND RISHIKESH From SECUNDERABAD
ఆగ్రా / హరిద్వార్ / మధుర / రిషికేశ్ / వైష్ణో దేవి / బృందావన్
Tourist Train from Telugu States starting from June 2023
check full details in this video
3 - 0