Channel Avatar

Sampurna Siripuram @UCgCgpj6n4gLiJRdJrEEC9kg@youtube.com

5.3K subscribers - no pronouns :c

ALL IN ONE VLOGS😎 ఎప్పుడు నవ్వుతూ ఉంటా,నా తో ఉన్న నలుగురు న


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Sampurna Siripuram
Posted 2 months ago

My sweet youtube family 🤗 Happy sriramanavami🙏💐to all

0 - 0

Sampurna Siripuram
Posted 2 months ago

ఉగాది శుభాకాంక్షలు🙏 my sweet youtube family

0 - 0

Sampurna Siripuram
Posted 3 months ago

HAPPY HOLI🎉🎉🥳🥳 TO ALL MY YOUTUBE FAMILY 💐

1 - 5

Sampurna Siripuram
Posted 4 months ago

HAPPY REPUBLIC DAY 🙏 TO ALL

Sahasra School celebrations🎊🎉

భారత్ మాతకి జై...🙏ఈ భారత దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్న...🙏😊

0 - 0

Sampurna Siripuram
Posted 5 months ago

Hi ...my sweet sweet youtube family అందరికి భోగి,సంక్రాంతి,కనుమ,శుభాకాంక్షలు🙏అందరు బాగున్నారు కదా
ఈ పండక్కి చేయాల్సిన farmalities అంత fullfile చేసేసారా..నేనైతే చేసేసాను...😀

ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో,సంతోషాలు😎,అస్సలు భద్రలే లేవా అంటారా...బాధలు,కష్టాలు,కన్నీళ్లు లేని వాళ్ళు ఎవరు..కదా కానీ...మనం సంతోషాలనే గుర్తుపెట్టుకోవాలి, తలుచుకోవాలి🥰 అలా ఐతేనే మన ఆయుష్షు పెరుగుతుంది ఏమంటారు..ఇది నా సలహా కూడా..😎ఈ సంక్రాంతికి నేను చాలా happy గా ఉన్నాను నా family తో...మీరు అంటే నా subscribers, viewers, కూడా happy గా ఉండాలని కోరుకుంటున్న,,,🤗

1 - 0

Sampurna Siripuram
Posted 11 months ago

Hi..my sweet sweet YouTube family 💐

ఈ రోజు నేను పుట్టిన రోజు so my sweet sweet youtube family😊నాకు మీ wishes & blessings ఇవ్వండి🙏

మనన్నీ ఎవరో సంతోషపెట్టాలి,అని మన happyness ని వేరే వారి దగ్గర వెతుకోవొద్దు మనలోనే వెత్తుకుంటే మనం ఎప్పుడు happy గా ఉండొచ్చు జీవితం లో ఎవరు ఎవరికి ఎక్కడ,ఏది perminante కాదు ఒంటరిగా వొచ్చం, ఒంటరిగానే.....so ఉన్నా కొన్ని రోజులు హ్యాపీగా,ఎవరితో సంబంధం లేకుండ,enjoy every sec😎😊🤗

My sweet శ్రీవారు నాకు ఏఁ gift ఇచ్చారో guess చేయండి😎😎

3 - 2

Sampurna Siripuram
Posted 1 year ago

Hi gud afternoon my sweet sweet YouTube family 💐😊

నేను ఈ summer లో ఏఁ చేస్తున్నానో నా ఛానల్ vlogs, shorts ద్వారా మీతో share చేసుకోవడం చాలా happy🤗

మనం చేసే మంచ్చి,చెడులు కర్మ రూపేన తిరిగి మనన్ని తప్పక చేరుతాయి.మనన్ని భాధ పెట్టిన వారిని మనం తిరిగి భాధపెట్టక్కర్లేదు కాలానికే వొదిలేయండి,అది ఇప్పుడే కాకపోయినా ఎప్పటికైనా తగిన రీతిలో వాళ్ళ జీవితంలో కర్మ రూపంలో బుద్ధి చెబుతుంది.

మీరు నా ఈ post కొత్తగా చూస్తున్నట్లయితే plz subscribe my channel SAMPURNA SIRIPURAM 😊

HYD MALL లో మేము తీసుకున్న photo pics😊

3 - 0

Sampurna Siripuram
Posted 1 year ago

Hi...my sweet sweet YouTube family 🤗💐🌹

అందరు ఎలా ఉన్నారు?బాగున్నారా?అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి😊

జీవితం లో మనతో ఉన్న బంధాన్ని,మనతో పొందిన సాయాన్ని, కొన్ని నాళ్ళు గడిచాక ఎదుటి వారి జీవితం బాగున్నప్పుడు మనం,మన ద్వారా పొందిన సాయం వారు మరిచిపోయి,
మనం సాయం కోరినప్పుడు మాతో అవదు అనేస్తారూ మహానుభావులు🙏

నేను సాయం చేసిన కాలం విలువ 14years😂
after 14years నాకు అవసరమై సాయమడిగితే వాళ్ళ reality బయటపడింది,ఇంకా నువ్వు నాకేమీ చేసావు అనే మాట వచ్చింది😊🤦

Note: నువ్వు సాయం చేసిన వాళ్ళే నీకు సాయం చేయాలని ఏమి లేదు నువ్వు,నీ ఆలోచన విధానం నీతో సాయం పొంది,నువ్వు సాయం అడిగితే చెయ్యని ఆమె మళ్ళీ నీ సాయం కోసం నీ గుమ్మం ముందు నిలబడితే తప్పకుండా help చేయాలి నేను చేస్తాను మీకు దేవుడు సాయం ఎప్పుడు ఉంటుంది🙏మీ అభిప్రాయం comment లో తెలియజేయండి

AMB Mall full vlog comming soon support me🙏

2 - 0

Sampurna Siripuram
Posted 1 year ago

Gud afternoon my sweet sweet YouTube family 💐💐

మన సహాలు school annuval day celebrations vlog comming soon🤗


ప్రతి క్షేణం నా బిడ్డని అంటి పెట్టుకొని ఉంటాను తన స్నేహితులు irritate అవుతున్న నా బిడ్డ మాత్రం నేను తనతో ఉండడాన్ని చాలా comfort&secure గ ఫీలవుతుంది.తల్లిదండ్రులకు మించ్చిన మంచ్చి స్నేహితులు ఎవరు ఉండరు.

జీవితంలో పిల్లలు ఓ మంచ్చి position లో ఉండాలంటే తల్లిదండ్రులు అంటే...మన support చాలా అవసరం.చదువు తో పాటు పిల్లలు పెద్దల పట్ల వారి ప్రవర్తన,నడవడిక మన ముందు,మన వెనక పిల్లల ప్రవర్తనాన్ని గమనిస్తూ వారిని సక్రమ మార్గం లో నడిపించడంలో తల్లిదండ్రులు ముక్యులు🙏

ఈ కాలం పిల్లలు చాలా speed అండి😊మీరేమంటారు comment చేయండి

0 - 0

Sampurna Siripuram
Posted 1 year ago

Happy Holi my sweet sweet YouTube family💐💐 personal గా అన్ని పండగల్లో హోళీ పండగ అంటే చాలా ఇష్టం నాకు🥰

నా శ్రీవారి తో holi ఇలా simple గా కనిచ్చేస్తా

హోళీ లో ఎన్ని రంగులుంటాయో అలా మన ,అంటే నా ఫ్యామిలి,నన్ను అభిమానిచ్చే వారి జీవితాలు colour full గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు

Once again happy holi🎉🥳🦋full vlog coming soon

ఈ సారి colour full holi నా చిన్న నాటి నేస్తలతో జరుపుకోవడం personal ga నేను చాలా చాల happy
ప్రతి year కొత్తగా ఉండాలి అందులో భాధలు ఉండొద్దు అనను, కానీ సంతోషాలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటా....😀🥰

5 - 0