వీరు వృత్తి కళాకారులు వీళ్ళ కలల్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిదీ మా కలని ఆదారిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
HELLO..మిత్రులారా
నేను మీ (DURGA PRASAD)
అందరికీ నమస్తే ..... ఇటివలే మా ఛానల్"బుర్రకథ అదిలాబాద్" కోల్పోయాం ఎందుకో తెలీదు.
మళ్ళీ అదే ఛానల్ పేరుతో మా కళాకారుల వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం...
కేవలము నాటి కళలలో ఒకటైన బుర్రకథ ను కాపాడు కుందాం మరియ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనే ఉద్దేశ్యంతో మాత్రమే ఫ్రెండ్స్.
మరిన్ని కొత్త బుర్రకథల వీడియోల కోసం ఛానల్ నీ (SUBSCRIBE) చేసుకొండి.
అలా చేస్తే మన కళల్ని - కళాకారులని గౌరవించెలా - కాపాడుకునెలా ఉంటుంది...
తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇంకా చేయాలి అనే స్ఫూర్తి మాలో పెరుగుతుంది...
Okay friends.... Don't forget please subscribe our channel "BURRAKATHA ADB"(ADILABAD)
Mee
Prasad. Phone No. 9441183817 , 9347941704