హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ప్రతి ఆడపిల్లకి ఏదో సాధించాలని తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటుంది కానీ అది పెళ్లయ్యాక కుదరదు. నాలాగా చాలామంది ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటారు కానీ బయటకు చెప్పుకోలేరు. ఏదో నా చిన్న నాలెడ్జ్ సహాయంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా చానల్ ని సబ్ప్రైబ్ చేసుకునే షేర్ చేయండి కామెంట్ చేయండి🙏🙏🙏