Channel Avatar

Mahathi Bhakthi @UCfk8z40EFeeCep_BrENSi-g@youtube.com

75K subscribers - no pronouns :c

Mahathi Bhakthi - Your Gateway to Sacred Journeys and Spirit


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mahathi Bhakthi
Posted 6 days ago

వేదాలలో మొదటిది ఏది?

A) సామవేదం
B) ఋగ్వేదం
C) యజుర్వేదం
D) అథర్వణవేదం

https://www.youtube.com/watch?v=PfIWy...

208 - 7

Mahathi Bhakthi
Posted 1 week ago

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ..
https://www.youtube.com/watch?v=iI2Fe...

1K - 4

Mahathi Bhakthi
Posted 1 week ago

హనుమాన్ చాలీసాలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?

https://www.youtube.com/watch?v=65NOZ...

117 - 2

Mahathi Bhakthi
Posted 1 week ago

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఎత్తైన హనుమంతుని విగ్రహం ఉంది?
https://www.youtube.com/watch?v=iI2Fe...

113 - 2

Mahathi Bhakthi
Posted 2 weeks ago

కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. అయితే పాండవ సైన్యం ఎంత ?
https://www.youtube.com/watch?v=uFk65...

118 - 3

Mahathi Bhakthi
Posted 2 weeks ago

దుర్యోధనుడికి ఉన్న మరో పేరు ఏమిటి ?

https://www.youtube.com/watch?v=I5QAw...

76 - 0

Mahathi Bhakthi
Posted 2 weeks ago

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని
రామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

1.3K - 9

Mahathi Bhakthi
Posted 2 weeks ago

వాల్మీకి మహర్షి మొదటి పేరు ఏమిటి? 🤔📖
https://www.youtube.com/watch?v=1a6LB...

121 - 2

Mahathi Bhakthi
Posted 2 weeks ago

వజ్రాయుధం ఎవరి వెన్నెముకతో తయారుచేశారు?

https://www.youtube.com/watch?v=yohhb...

144 - 5

Mahathi Bhakthi
Posted 3 weeks ago

శ్రీరాముడు విరిచిన విల్లు పేరు ఏమిటి?
https://www.youtube.com/watch?v=L-nqr...

104 - 0