Channel Avatar

GOPI TV @UCfXpK9rdjXNM_UbjnwDI8ow@youtube.com

3.4K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

GOPI TV
Posted 1 month ago

విఘ్నహర్త వినాయకుడు మీ కష్టాలు, బాధలూ పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నా. ఓం గణపతి నమో నమ:. విఘ్నాలు తొలగించే వినాయకుడికి గడ్డి పరక సమర్పించినా కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకు ఉబ్బితబ్బిబ్బయ్యే బొజ్జగణపతి తనను భక్తి, శ్రద్ధలతో కొలిచే వారిని సకల విఘ్నాల నుండి కాపాడతాడు.ఓం గణ గణపతయే నమో నమ:! శ్రీ సిద్ధి వినాయక నమో నమ: ! అష్ట వినాయక నమో నమ: ! గణపతి బప్పా మోరియా! ఆ వినాయకుని ఆశీర్వాదాలు మీమీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటు ప్రేక్షక మహాశయులకు. వినాయక చవితి శుభాకాంక్షలు. @Gopi Tv News

8 - 0

GOPI TV
Posted 2 months ago

ప్రేక్షక మహాశయులకు ధన్యవాదములు

మీ ఆదరాభిమానాలతో మా ఛానల్ 3000 సబ్‌స్క్రైబర్ల సంఖ్యను అందుకుంది

మీ ఆదరణ ఇలాగే కొనసాగితే మేము మరింత ముందుకు వెళ్లి, మరిన్ని
మీకు నచ్చిన వార్తలను మీకు అందించగలం

మీ అభిమానమే మాకు ఆయువు..మీ మద్దత్తే మాకు మణిహారం

మమ్మల్ని మీరు మరింతగా ఆదరించండి, ఆశీర్వదించండి

ఇట్లు మీ అభిమాన
GOPI TV NEWS

6 - 0

GOPI TV
Posted 2 months ago

Link : https://youtu.be/MoiOq4r4jGw
02/08/2024 శుక్రవారం నాడున మాస శివరాత్రి 'ని పురస్కరించుకొని శ్రీవల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారి మందిరం నందు వేంచేయు ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి వారికి ఉదయం 7 గంటలకు *మహన్యాస పూర్వక*ఏకాదశ వార రుద్రాభిషేకం జరుగును తమ ఎల్లరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి రుద్ర అభిషేకాన్ని కనులారా తిలకించి తిరించగలరని కొరుచునం

12 - 0