అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వరి మొక్కరాల. నేను ఒక సంగీత కళాకారిణిని. ఈ ఛానల్ ద్వారా మీరు సులభరీతిలో పాటలు నేర్చుకోవచ్చు, చిన్న చిన్న ఆరోగ్యకరమైన వంటకాలు నేర్చుకోవచ్చు, గుడులు, గోపురాలను దర్శించవచ్చు మరియు కొంతమంది ఆదర్శవంతమైన వ్యక్తులను పరిచయం చేసుకోవచ్చు. సమాజంలో కొంతమందికైనా నా ఛానల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
Hello everyone! My name is Kameswari Mokkarala. I am a musician. In this channel, you can learn some simple songs, you can learn to cook some easy, healthy and delicious dishes, you can experience temples and other holy places and you will be introduced to some inspirational personalities. I hope you all find this channel useful.