Channel Avatar

Ram The Traveller @UCf2XveiwERuBq5i8aUy2d3A@youtube.com

726K subscribers - no pronouns :c

ప్రపంచం 🌍మొత్తం తిరగాలని నా కోరిక ఆ కోరిక నేరవేర్తుందో లేదో


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Ram The Traveller
Posted 1 month ago

ముందుగా అందరికీ వినాయక చవితి శుభకాంశాలు 🎉

అందరూ క్షమించాలి గత కొన్ని రోజుల నుంచి వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకు అంటే నాకు కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బావుండటం లేదు దగ్గు జలుబు మరియు తల నొప్పి మెడిసిన్స్ వాడుతున్న అయినా తగ్గడం లేదు దానివల్ల వీడియోస్ పైన ఫోకస్ చేయలేకపోతున్న అందరు అర్థం చేసుకోగలరు నేను తీసిన 2 రెండు వీడియోలు పెండింగ్ లో ఉన్నాయి అవి ఎడిట్ చేసి రేపు ఒకటి మరియు 1 రోజు గ్యాప్ తీసుకొని ఇంకోటి ఎడిట్ చేసి రిలీజ్ చేస్తాను నా ఆరోగ్యం కుదుట పడిన వెంటనే మరీనా ఎనర్జీ మరింత కంటెంట్ తో మీ ముందుకు వస్తాను

ఆరోగ్య సమస్యలకు కారణాలు

1) వర్షం లో తడవటం

2) ఏది పడితే అది తినడం

3) సరిగ్గా నిద్రపోవకపోవడం

4) సరిపడా నీరు త్రాగకపోవడం

5) ఎక్కువగా ఆలోచించడం

ఇంకా మరెన్నో దాచచేసి మీరు ఇలా జరగకుండా చూసుకోండి . ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతికే ఈ జీవిత కాలం చాలా తక్కువ కాబట్టి బ్రతికే ఈ 60 సం || సంతోషం గా ఉండండి .

మీ [రామ్ ది ట్రావెలర్]

1K - 116

Ram The Traveller
Posted 3 months ago

Full Videos ఎ టైం కి Upload చేద్దాం 🤔

511 - 74

Ram The Traveller
Posted 4 months ago

ఉగాండా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత రోజునుంచి తల నొప్పి మరియు బాడీ పెయిన్స్ జలుబు చేసింది దాని వల్ల నేను వీడియోస్ తీయాలనుకుంటున్న నా బాడీ సహకరించడం లేదు వీడియోస్ కొంచెం లేట్ గా వస్తాయి అర్థం చేసుకోగలరు . ఆరోగ్యం బాగోక ఇక్కడ మన తెలుగువాళ్ల ఇంట్లోనే ఉన్న కాని ఎందుకో బైటకి వెళ్లి ఏమైనా పర్వాలేదని వీడియోస్ అయితే చేయాలని ఉంది . నాకు తెలుసు దీనికి మరొక ముఖ్య కారణం సరైన ఆహారం సరైన నిద్ర లేకపోవడం కూడా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వీడియో కి ముందు రోజు 140km Non stop Cycle ride kondallo cheyadam kuda oka karanam నేను ఒక మూర్ఖుడిని ఏదైనా అనుకుంటే అయిపోవాలని అనుకుంటాను ఇన్ని రోజులు ఏముంది లే అనుకున్నా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొట్టింది ఎలా పడితే అలా చేసా ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీడియోస్ చేయాలనుకుంటున్న కానీ ఇకపై నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఎనర్జిటిక్ గా వీడియోస్ అయితే చేస్తాను రాబోయే వీడియోస్ ఎలా ఉంటాయో తెలీదు కానీ తర్వాత నుంచి వచ్చే వీడియోస్ లో మీరు మార్పు చూస్తారు నా ఆరోగ్యం సారీ అయ్యి మరింత ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా వీడియోస్ చేస్తాను . Mee [Ram The Traveller]

4K - 310

Ram The Traveller
Posted 4 months ago

ఉగాండా రాజడానికి నా ప్రయాణం [Ram The Traveller]

162 - 3

Ram The Traveller
Posted 5 months ago

అందరికీ నమస్కారం నాకు తెలుసు మీరందరూ నా మీద కోపం లో ఉన్నారని వీడు ఆఫ్రికా వెళ్లింది సైకిలింగ్ చేయడానికి కానీ వీడేంటి నార్మల్ వ్లాగర్ ల వ్లాగ్స్ చేస్తున్నాడు అనుకుంటున్నారు నేను అర్థం చేసుకోగలను నేను సైకిలింగ్ చేయకపోవడానికి ముఖ్య కారణానం ఇక్కడ కెన్యా లో వర్షాలు బాగా కురుస్తున్నాయి మరియు ఫ్లడ్స్ ఉన్నాయి కొంచెం తగ్గిన తర్వాత సైకిలింగ్ స్టార్ట్ చేయాలని ఆగాను మరి ఈ లోపు కాలి ఉండటం ఎందుకని వీడియోస్ అయితే చేస్తున్నాను మరియు నేను నా. జీవితం లో చేసిన పెద్ద తప్పు ఫండ్రైజ్ చేయడం ఎందుకంటే ఇంతకముందు బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు ఢాకా కాపిటల్ సిటీ లో నేను నార్మల్ వ్లాగ్స్ ఎ మూడు చేశాను అప్పుడు నన్ను ఎవరు అడగలేదు మరియు సపోర్ట్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు మీరంతా ఇలా అంటుంటే చాలా బాదగా ఉంది 😢 నేను సైకిల్ ఎంచుకుంది నా దగ్గర మనీ లేవని నా వీడియోస్ లో ఎక్కువగా చూసుకుంటే సైకిల్ కన్నా నార్మల్ వే ఎక్కువ ఉంటాయి నా ఛానల్ నేమ్ లో కూడా Ram The traveller అనే ఉంటుంది Ram The cycleist ani undadu నేను మొదటి నుంచి ఒక ట్రావెలర్ అని చెప్తున్నాను కానీ ఈ ఆఫ్రికా లో సైకిల్ తొక్కడానికి ముఖ్య కారణం అన్వేష్ అన్న ఇచ్చిన సలహా మేరకు మరియు మీ అందరి కోసం మాత్రమే తొక్కుదాముంకుంటున్న నాకు ఆఫ్రికా వెళ్లడం ఇష్టం లేకపోయినా వచ్చాను ఇక్కడ సైకిల్ రిస్క్ అని తెలిసిన వచ్చాను ఇవన్నీ పట్టించుకోకండి ఎందుకంటే బంగ్లాదేశ్ వెళ్లకముందు బంగ్లాదేశ్ వెళ్లడం కూడా నాకు ఇష్టం లేదు లైఫ్ మనకు నచ్చినట్లు ఉండాలంటే కుదర్దు అది ఇటు తీసుకెళ్తే అటు వెళ్లాల్సిందే .ఎనీ వే మీ అందరూ నాకు ఇచ్చిన మనీ మరియు అన్వేష్ గారు నాకు ఇపించిన సైకిల్ ఇవన్నీ కూడా నావి కాదు వాటిని జాగ్రత్తగా వినియోగించి నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడు నాకు చేసిన సహాయాన్ని మరికొందరికి పంచుతాను. ఇంకొకటి ఆఫ్రికా సైకిల్ రైడ్ లో నేను మీ అందరి కోరిక మేరకు నేను నాలానే రైడ్ చేస్తాను ఎవరి టీ షర్ట్ ధరించడం లేదు కొంతమంది అనుకోవొచ్చు మాటమీద నిలబటం లేదని ఇక్కడ మీరు గమనించాల్సింది మీరు ఉంటేనే రామ్ మీరు లేకపోతే నేను లేను నేను రీసెంట్ గా పెట్టిన community poll lo kuda నువ్ నిలనే రైడ్ చేయ్ అని వోట్ చేశారు ఎవరి టీ షర్ట్ వేసుకోవలసిన అవసరం లేదన్నారు మీరు మీరు ఆ poll చూడవచ్చు . చివరిగా నాకు అందరూ కావాలి నేను తప్పైనా ఒప్పైనా ఉన్నది అన్నట్లు చెప్ పేమీ [రామ్ ది ట్రావెలర్] 🙏

2.8K - 173

Ram The Traveller
Posted 5 months ago

Africa vacchesa

791 - 8

Ram The Traveller
Posted 5 months ago

Africa Cycle Ride లో BSY T Shirt వేసుకుని వెళ్లడం మీకు ఇష్టమేనా [Ram The Traveller]

2.3K - 551

Ram The Traveller
Posted 6 months ago

Africa Cycle Ride Camera Sponcer [Ram The Traveller]

664 - 10

Ram The Traveller
Posted 8 months ago

Subscriber వాళ్ల ఇంట్లో ఉండమన్నారు Assam Guwahati

72 - 15

Ram The Traveller
Posted 8 months ago

https://youtu.be/Ns7PXdHS7NA?si=Gm40U...
Assam lo అస్సాం అయిపోయిన తర్వాత నాలో కొంత ధైర్యం తగ్గింది వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్న ఎందుకంటే నా gimbal & Mic , naa android ఫోన్ కూడా పాడైపోయింది సైకిల్ నది లో పడినప్పుడు అవి కూడా బ్యాగ్ లోన్ ఉన్నాయి కాబట్టి పాడైపోయినాయి. ఇప్పుడు నా mike కూడా లేదు వీడియోస్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు కానీ ఏదోవిధం గా చేస్తాను . సో వీడియోస్ అనేవి కొంత లేట్ గా రిలీజ్ చేయొచ్చు దయచేసి అర్థం చేసుకోగకరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తునందుకు అందరికీ ధన్యవాలు 🙏🙏

My last video Assam lo assam ayyanu after that video, I lost my Mic , Gimbal , Android Mobile present, I have no My also now I I’m in very big confusion. How to make a good videos maybe coming videos. It will be take some time because of gadgets issue but I will definitely come back very soon. Thank you for very good supporting me guys. I hope you all are understanding my situation. thank you. Yours, Ram The Traveller 🙏🙏

129 - 11