Channel Avatar

Karunakar Sugguna @UCeQrAYSE7RYL6ZxWZxH4fVw@youtube.com

19K subscribers - no pronouns :c

This Is Karunakar Sugguna, its My Official Channel Here I ta


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Karunakar Sugguna
Posted 1 month ago

శివశక్తి 9వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా
"సుదర్శన కాన్ క్లేవ్" నిర్వహిస్తున్నాం.
సెప్టెంబర్ -01 ఆదివారం
ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో
ఉదయం 10 గం. లకు ప్రారంభం..

హిందూ బంధవులందరికీ ఆహ్వానము

వస్తున్నవారు తప్పనిసరిగా మీ వివరాలు
క్రింది నంబర్ కు వాట్సాప్ చేయగలరు
888 66 00 412

జై శ్రీరామ్..!

మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి
https://youtu.be/kI6Cf_pc6Pk?si=2pL5_...

434 - 11

Karunakar Sugguna
Posted 3 months ago

శివశక్తి నుండి రాబోతున్న మరో లఘుచిత్రం..

"మిషన్ ఇండియా"
- ఇంపాజిబుల్

ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
ఒక వారంరోజుల్లో షూటింగ్ స్టాట్ అవుతుంది.
నిడివి ఒక గంట సేపు ఉంటుంది.

కట్టిపడేసే కథాకథనాలతో, కళ్ళు చెమర్చే సన్నివేశాలతో, మంచి నిర్మాణాత్మక విలువలతో రూపొందించబోతున్నాం.
అనుకున్నట్లుగా వస్తే ఈ సినిమా సంచలనాత్మకం అవుతుందని నా అంచనా..
ఆపై ఈశ్వరేచ్చ.
జై శ్రీరామ్..!

2.3K - 95

Karunakar Sugguna
Posted 5 months ago

ప్రసన్న బోల్ట్ పై చేసిన టెస్టిమొనీ ట్రోల్స్ వీడియో పై కాపీరైట్ రిపోర్ట్ కొట్టి వీడియోని డిలీట్ చేయించారు.
అందువల్ల ఆ వీడియోని Karunakar Sugguna ఛానల్లో అప్లోడ్ చేశాము.
చూడనివాళ్ళు అక్కడ చూడవచ్చు.
2nd పార్ట్ మాత్రం శివశక్తి ఛానల్లోనే విడుదల అవుతుంది.

ప్రసన్న బోల్ట్ టెస్టిమొనీ ట్రోల్స్ మొదటిభాగం లింక్: https://youtu.be/VaMYCmPDD1k

815 - 23