Hi hello friends 👋.. అందరూ ఎలా ఉన్నారు సూపర్ 👌కదా. నా పేరు రోహిణి. నా చానల్లో అన్ని రకాల వంటకాలు,🧑🍳 పిల్లలతో సరదాగా చేసే చిలిపి అల్లరులు, అలాగే ముగ్గుల వీడియోస్, మన సాంప్రదాయాలు, మన తెలుగువారి పండుగలు ఎలా జరుపుకుంటారొ, ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
నా channel లో ఇంకా.............
# kitchen tips#money saving # health tips#Beauty tips# tailoring and fashion# daily routine works videos# functions and parties
ఇలా చాలా ఉన్నాయి frnds.. నా channel లో నాకు నచ్చిన and నాకు వచ్చిన works అన్ని మీతో share చేసుకోవాలనుకుంటున్న... ఇకపోతే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే first of all cooking videos ఎక్కువగా మన చానల్లో పెడుతున్నాను. కొత్తవారు చూసినట్లయితే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please 🙏.......ఇప్పటివరకు నా చానల్ ని subscribe చేసిన వారందరికీ పేరుపేరునా Thank you so much 💗🙏 అండి. మీరు ఎప్పుడు ఇలానే నన్ను , నా చానల్ ని support చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏..
Instagram 🆔::www.instagram.com/anumandlarohini?igsh=NGRhdGtvamR…