Channel Avatar

COMMONER LIBRARY @UCdvbAeOE-qQ73hWAyNKTW_g@youtube.com

505K subscribers - no pronouns :c

Perspective shapes our understanding of everything around us


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

COMMONER LIBRARY
Posted 2 months ago

జర్నలిజం ఎర్నలిజంగా మారిపోయిందని,సోషల్ మీడియా విశ్లేషణలు సత్యదూరంగా మారిపోయానని ఏ.బి.ఎన్ రాధా కృష్ణ కొత్త పలుకు పై మీ అభిప్రాయం చెప్పండి.youtube.com/live/fx7OdR1IkD4?si=ABBXMmhPdoFVUaD5

576 - 660

COMMONER LIBRARY
Posted 3 months ago

ఇద్దరిని తాగి కార్ నడిపి చంపిన 17 ఏళ్ల యువకుడికి బెయిల్ ఇస్తూ వ్యాసం రాయమన్న జడ్జి విధానం పై మీ అభిప్రాయం ఏంటి?

446 - 151

COMMONER LIBRARY
Posted 3 months ago

60 వేల కోట్ల సంక్షేమాన్ని శ్రీలంక చేస్తున్నాడు అని జగన్ మోహన్ రెడ్డి ని తిట్టిన మా లాంటి నోర్లు బహిరంగంగా 1.65 లక్షల కోట్ల హామీలు కూటమి మేనిఫెస్టో ఇస్తున్నా.. కేంద్రం ఎక్కడా బహిరంగంగా “నెట్ బోరోయింగ్ లిమిట్స్” సడలించి ఆంధ్రా కూటమి మేనిఫెస్టో కి మద్దతు అని చెప్పకపోయినా.. కూటమి దేశంలో ఎక్కడలేని స్థాయి అద్భుతాలు చేసి 1.65 లక్షల కోట్లు ఏటా పథకాలకు ఇస్తుంది అని చెప్పాల్సిందేనా ? లేదా తేట తెల్లంగా ప్రజల్లో కేరళా క్రైసిస్ ఆంధ్రాకి వస్తుందా లేదా అని చర్చించాలా?

610 - 1.2K

COMMONER LIBRARY
Posted 3 months ago

పవన్ కళ్యాణ్ ఒంటరిగా 2019 లో పోటీ చేసినప్పుడు వచ్చిన అల్లు అర్జున్,2024లో కూటమి అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి అంటూ సాగిన ప్రయాణంలో మద్దతు ఇవ్వకపోతే అతనిది నేరమా? వ్యక్తిగత నిర్ణయమా? ఏమి చెప్పలేము

560 - 1K

COMMONER LIBRARY
Posted 3 months ago

టి.డి.పి అధినేత శ్రీ.నారా చంద్ర బాబు నాయుడు గారి పై వారి తనయుడు శ్రీ. నారా లోకేష్ గారి పై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారాలు,అవస్థావలను ఐ. వి. ఆర్ కాల్స్ రూపంలో కొన్ని లక్షల మంది ఓటర్లను భయ బ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అంశం పై వీడియో చెయ్యాలా? మౌనంగా ఉండమంటారా?

660 - 651

COMMONER LIBRARY
Posted 3 months ago

నిష్పక్షపాతంగా రెండు పార్టీల మేనిఫెస్టో పై వివరణాత్మకంగా వీడియో చెయ్యాలా? మౌనంగానే ఉండమంటారా? మీలో అత్యధికుల అభిప్రాయం అనుగుణంగానే ఈ మేనిఫెస్టో అంశం పై వ్యవహరిస్తాను.

791 - 666

COMMONER LIBRARY
Posted 4 months ago

Watch This Video Premier on Commoner Library Channel @4.30Pm today

https://youtu.be/eVyNysVPDIs?si=Anu3e...

2.1K - 49

COMMONER LIBRARY
Posted 5 months ago

అనుకున్న పని పూర్తి అయ్యింది🙏 మదనపల్లె లో ఆ వృద్ధ తల్లి తండ్రులకు నాయ్యం పూర్తిగా జరిగే వరకు అసిస్ట్ టు పి.పి ఫైల్ చేసి నా లీగల్ టీమ్ తోడు ఉంటారు.

3.9K - 203

COMMONER LIBRARY
Posted 6 months ago

The legendary legal luminary Padmavibhushan Fali.S.Nariman passes away 🙏
https://youtu.be/bYjJeMu83B8

1.3K - 14

COMMONER LIBRARY
Posted 6 months ago

🙏🙏🙏

3.2K - 54